Ashtalakshmi stotram telugu

  1. అష్టలక్ష్మి స్తోత్రం
  2. Ashtalakshmi Stotram Lyrics in Telugu
  3. Ashtalakshmi Ashtottara Shatanamavali
  4. Ashtalakshmi stotram in telugu
  5. Ashta Lakshmi Stotram Lyrics in Telugu With Meaning


Download: Ashtalakshmi stotram telugu
Size: 16.48 MB

అష్టలక్ష్మి స్తోత్రం

అష్టలక్ష్మి స్తోత్రం యొక్క విశిష్టత, ఈ స్తోత్రం పఠించడం వలన కలిగే ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన జీవితంలో ఎక్కువ కష్టాలు పడుతుంటే అష్టకష్టాలు పడుతున్నాం అని, ఎక్కువగా సుఖాలు అనుభవిస్తుంటే అష్టైశ్వర్యాలు పొందుతున్నాం అని అనుకోవడం పరిపాటి. మన కష్టాల నుంచి సుఖాల వైపు మళ్ళీంచగలిగే శక్తి ఆ ఆదిమాతకే ఉంది. అష్టకష్టాలు నుంచి అష్టైశ్వర్యాలు ప్రసాదించు అద్భుత స్తోత్రమే " అష్టలక్ష్మీ స్తోత్రం " ఆదిలక్ష్మీ :- వైకుంఠంలో శ్రీమన్నారాయణుడితో కొలువుతీరి ఉండేది ఆదిమాత.. అదే ఆదిలక్ష్మి.. ఈ సృష్టికి మూలం నారాయణుడు అని కొందరు.. కాదు అమ్మే అని మరి కొందరి విశ్వాసం.. నిజానికి ఇద్దరిలా కనిపించే వీరు ఇద్దరూ ఒక్కరే! లక్ష్మి దేవి చేతిలో కనిపించే కమలము పవిత్రతకు చిహ్నం.. ఇందిరా దేవి అని కూడా ఈ రూపంలో వీరిని పూజిస్తారు. ఆది లక్ష్మిని ఆరాధించుట వలన సంతోషం, పవిత్రత మనకు లభిస్తాయి. ధైర్య లక్ష్మి :- కొంతమంది ఎన్నీ కష్టాలు .. ఉన్న ధైర్యంగా ఎదుర్కొంటారు, మరికొందరు పిరికిగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు.. మనకు కావలసిన అన్ని రకాల శక్తి - సామర్ధ్యాలు ఈ అమ్మ వలననే లభిస్తాయి.. పూర్వం ఒక కధ ప్రాచుర్యంలో ఉండేది.. ఒక మహారాజు గ్రహస్ధితి బాగుండక అష్ట లక్ష్ములు ఒక్కొక్కరు ఈయనను విడిచి వెళ్ళి పోతుంటారు.. చివరికి ధైర్యలక్ష్మి వంతు వస్తుంది.. కాని అప్పుడు ఆ రాజు ఈమెని తనని విడచి వెళ్ళవద్దు.. వారందరూ వెళ్ళి పోయినా పర్వాలేదు ఒక్క నీ అనుగ్రహం నాకు ఉంటే చాలు.. మళ్లీ వారందరినీ పొందగలనని విశ్వాసంగా వుంది.. విడచి వెళ్ళవద్దు అని ప్రాధేయ పడతాడు... నిజమే ప్రతి మనిషికి ముఖ్యంగా కావాల్సింది మానసిక స్ధైర్యమే.. అది ఉంటే ఎన్ని ఇబ్బందులు అయినా ధైర్యం గా ఎదుర్కోవచ్చు. ఇది ధైర్య లక్ష్మి ప్రాధాన్యత. గజలక్ష్మి :- ఈ అవతారం దేవ దానవులు...

Ashtalakshmi Stotram Lyrics in Telugu

Ashtalakshmi Stotram Lyrics in Telugu : అష్టలక్ష్మి అనే పదం సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి యొక్క ఎనిమిది రూపాలను సూచిస్తుంది. ‘ అష్ట’ అంటే ఎనిమిది. లక్ష్మీ దేవత యొక్క ఎనిమిది వ్యక్తీకరణలలో ఒక్కొక్కటి సంపద యొక్క రూపాన్ని కలిగి ఉంటుంది . ఆది లక్ష్మి ఆధ్యాత్మిక సంపదకు దేవత, ధాన్య లక్ష్మి వ్యవసాయ సంపదకు దేవత, ధైర్య లక్ష్మి ధైర్యం మరియు బలానికి దేవత, గజ లక్ష్మి జంతు దేవత. సంపద, సంతానం మరియు సంతానం యొక్క దేవత సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి విజయాలు మరియు అడ్డంకులను జయించే దేవత, విద్యా లక్ష్మి జ్ఞాన దేవత, ధన లక్ష్మి డబ్బు మరియు సంపదలకు దేవత. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని నిత్యం పఠించడం వలన ఎంతో మంచి జరిగి, అనేక లాభాలు లభిస్తాయని మన నమ్మకం. ఇంకెందుకు ఆలస్యం ఈ పాట యొక్క లిరిక్స్ కింద ఇవ్వడం జరిగింది వెళ్లి చదవండి. Ashtalakshmi Stotram Lyrics in Telugu Ashtalakshmi Stotram Lyrics in Telugu Details చిత్రం భక్తి పాట అష్టలక్ష్మి స్తోత్రం గానం దాక్షాయణి & గ్రూప్, వసుధ & గ్రూప్, అనంతకుమార్, ముక్త, బృందా & ఎ.కుమార్, సురేఖ సాహిత్యం శ్రీ చంద్రుడు సంగీతం దామోదర్ భాష తెలుగు లేబుల్ Watch అష్టలక్ష్మి స్తోత్రం Online Video Table of Contents • • • • • • • • Ashtalakshmi Stotram Lyrics in Telugu సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే | మునిగణవందిత మోక్షప్రదాయిని మంజులభాషిణి వేదనుతే || పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే | జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ || 1 || ధాన్యలక్ష్మీ అయి కలికల్మషనాశిని కామిని వైదికరూపిణి వేదమయే | క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే || మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రితపాదయుతే | జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మామ్ || 2 || ధైర్య...

Ashtalakshmi Ashtottara Shatanamavali

(ఈ అష్టోత్తరములు కూడా ఉన్నయి – [ గమనిక: ఈ నామావళి “ శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది.] అష్టలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః ఓం శ్రీమాత్రే నమః | ఓం శ్రీమహారాజ్ఞై నమః | ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః | ఓం శ్రీమన్నారాయణప్రీతాయై నమః | ఓం స్నిగ్ధాయై నమః | ఓం శ్రీమత్యై నమః | ఓం శ్రీపతిప్రియాయై నమః | ఓం క్షీరసాగరసంభూతాయై నమః | ఓం నారాయణహృదయాలయాయై నమః | ౯ ఓం ఐరావణాదిసంపూజ్యాయై నమః | ఓం దిగ్గజావాం సహోదర్యై నమః | ఓం ఉచ్ఛైశ్రవః సహోద్భూతాయై నమః | ఓం హస్తినాదప్రబోధిన్యై నమః | ఓం సామ్రాజ్యదాయిన్యై నమః | ఓం దేవ్యై నమః | ఓం గజలక్ష్మీస్వరూపిణ్యై నమః | ఓం సువర్ణాదిప్రదాత్ర్యై నమః | ఓం సువర్ణాదిస్వరూపిణ్యై నమః | ౧౮ ఓం ధనలక్ష్మై నమః | ఓం మహోదారాయై నమః | ఓం ప్రభూతైశ్వర్యదాయిన్యై నమః | ఓం నవధాన్యస్వరూపాయై నమః | ఓం లతాపాదపరూపిణ్యై నమః | ఓం మూలికాదిమహారూపాయై నమః | ఓం ధాన్యలక్ష్మీ మహాభిదాయై నమః | ఓం పశుసంపత్స్వరూపాయై నమః | ఓం ధనధాన్యవివర్ధిన్యై నమః | ౨౭ ఓం మాత్సర్యనాశిన్యై నమః | ఓం క్రోధభీతివినాశిన్యై నమః | ఓం భేదబుద్ధిహరాయై నమః | ఓం సౌమ్యాయై నమః | ఓం వినయాదికవర్ధిన్యై నమః | ఓం వినయాదిప్రదాయై నమః | ఓం ధీరాయై నమః | ఓం వినీతార్చానుతోషిణ్యై నమః | ఓం ధైర్యప్రదాయై నమః | ౩౬ ఓం ధైర్యలక్ష్మ్యై నమః | ఓం ధీరత్వగుణవర్ధిన్యై నమః | ఓం పుత్రపౌత్రప్రదాయై నమః | ఓం స్నిగ్ధాయై నమః | ఓం భృత్యాదికవివర్ధిన్యై నమః | ఓం దాంపత్యదాయిన్యై నమః | ఓం పూర్ణాయై నమః | ఓం పతిపత్నీసుతాకృత్యై నమః | ఓం బహుబాంధవ్యదాయిన్యై నమః | ౪౫ ఓం సంతానలక్ష్మీరూపాయై నమః | ఓం మనోవికాసదాత్ర్యై నమః | ఓం బుద్ధేరైకాగ్ర్యదాయిన్యై నమః | ఓం విద్యాకౌశలసంధాత్ర్యై నమః | ఓం నానావిజ్ఞానవర్ధిన్యై నమః | ఓం బుద్ధిశుద్ధిప్రదాత్ర్యై నమః | ఓం మహా...

Ashtalakshmi stotram in telugu

Ashtalakshmi stotram in Telugu Lyrics Ashtalakshmi stotram in Telugu, Ashta Lakshmi Means a group of eight Mahalakshmi, Mahalakshmi is the Hindu goddess of wealth. Which presides eight sources of Wealth in the context of Ashta-Lakshmi means prosperity, strength, knowledge, good health, fertility, pregnancy, and good luck. The Ashta Lakshmi are always depicted and worshipped in a group in temples. Check below for Ashtalakshmi stotram in Telugu Lyrics Download our App to Contact Purohit directly Click here to book Pooja or Homam Online Sri Ashta Maha Lakshmi Devi: • Adi Lakshmi • Dhana Lakshmi • Dhanya Lakshmi • Gaja Lakshmi • Santana Lakshmi • Santana Lakshmi • Veera/Dhairya Lakshmi • Jaya/Vijaya Lakshmi • Vidhya Lakshmi Sri Ashtalakshmi stotram in Telugu Lyrics ఆదిలక్ష్మి సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే । పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ ॥ 1 ॥ ధాన్యలక్ష్మి అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే । మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ ॥ 2 ॥ ధైర్యలక్ష్మి జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, జ్ఞాన వికాసిని శాస్త్రనుతే । భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ ॥ 3 ॥ గజలక్ష్మి జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే రధగజ తురగపదాతి ...

Ashta Lakshmi Stotram Lyrics in Telugu With Meaning

ధాన్యలక్ష్మి అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే | మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ || 2 || ధైర్యలక్ష్మి జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే | భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ || 3 || గజలక్ష్మి జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే | హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ || 4 || సంతానలక్ష్మి అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే | సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ || 5 || విజయలక్ష్మి జయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞానవికాసిని గానమయే అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే | కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ || 6 || విద్యాలక్ష్మి ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే | నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ || 7 || ధనలక్ష్మి ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే | వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయహే మధుసూదన కామిని...