ఔరా కార్టూన్

  1. Hyundai Cars Discounts
  2. సుభాని (కార్టూనిస్ట్)
  3. India Navy conducts mega operation involving two aircraft carriers, over 35 combat planes
  4. Top 91 + Andhra bhoomi cartoon
  5. ఆంధ్రప్రభ‌లో నేటి కార్టూన్ ఔరా 14.02.22
  6. ఆంధ్రప్రభ (26/06/15)
  7. రైఫిల్‌ స్టార్‌


Download: ఔరా కార్టూన్
Size: 20.76 MB

Hyundai Cars Discounts

Hyundai Cars Discounts | మీరు కొత్త కారు కొనుక్కోవాలని భావిస్తున్నారా.. అయితే దక్షిణ కొరియా ఆటోమేజర్ హ్యుండాయ్ ఈ నెలాఖరు వరకు పలు మోడల్ కార్లపై ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తున్నది. హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, ఔరా, ఐ20, అల్కాజర్, కోనా ఈవీ మోడల్ కార్లపై అద్భుతమైన క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ తదితర ఆఫర్లు ఉన్నాయి. ఆ ఆఫర్లేమిటో ఓ లుక్కేద్దామా..! గ్రాండ్ ఐ10 నియోస్‌పై ఇలా ఆల్-న్యూ గ్రాండ్ ఐ10 నియోస్ కారుపై మొత్తం రూ.38 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ మోడల్ కారుపై గరిష్ట, ఏఎంటీ మోడల్ మీద తక్కువ డిస్కౌంట్లు లభిస్తాయి. డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్ రూపాల్లో లభిస్తుంది. స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ మినహా పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కార్లపై క్యాష్ డిస్కౌంట్ రూ.20 వేలు, స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ మోడల్ కారుపై రూ.25 వేలు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుండగా, ఏఎంటీ వేరియంట్ మీద ఎటువంటి డిస్కౌంట్ అందుబాటులో లేదు. ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూపేణా రూ.3,000 లభిస్తుంది. ఔరాపై గరిష్టంగా రూ.33 వేల డిస్కౌంట్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘ఔరా ఫేస్ లిఫ్ట్` మోడల్ కారుపై మొత్తం డిస్కౌంట్లు గరిష్టంగా రూ.33 వేల వరకు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్, సీఎన్జీ ఫ్యూయల్ టైం కార్లపై క్యాష్ డిస్కౌంట్ ఇస్తుండగా, అదనంగా అన్ని మోడల్ కార్లపై ఎక్స్చేంజ్, కార్పొరేట్ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. పెట్రోల్ వేరియంట్ కారుపై రూ.10 వేలు, సీఎన్జీ వేరియంట్ కారుపై రూ.20 వేల క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000 లభిస్తుంది. ఐ20పై రూ.20 వేల వరకూ డిస్కౌంట్ హ్యుండాయ్ ప్...

సుభాని (కార్టూనిస్ట్)

విషయాలు • 1 చిత్రకళపై ఆశక్తి • 2 కార్టూన్ ప్రస్థానం • 3 ఉద్యోగ జీవితం • 4 గుర్తింపు • 4.1 ప్రచురించిన కార్టూన్ పుస్తకాలు • 4.2 అవార్డులు-సత్కారాలు • 5 సుభాని వ్యంగ చిత్రమాలిక • 6 అధారాలు, మూలాలు చిత్రకళపై ఆశక్తి [ ] 1978లో ఇంటర్మీడియేట్ చదివే రోజుల్లో ఊల్లో ఉన్న లైబ్రరీకి ప్రతిరోజూ వెళ్లేవాడు. వార, మాసపత్రికల్లోని బాపు, కార్టూన్ ప్రస్థానం [ ] గ్రాడ్యుయేషన్ ఉద్యోగ జీవితం [ ] గుజరాత్ లో M.Sc. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి పోటీ పరీక్షలు రాద్దామని తర్వాత 1988 నుండి 1990 వరకు గుర్తింపు [ ] ప్రచురించిన కార్టూన్ పుస్తకాలు [ ] • 'THE DRIVE' Cartoons on road safety. • 'COUNTER POINT' 350 కార్టూన్స్ పుస్తకం, Premier Edition • ‘ADAAB HYDERABAD’ 2012 హైదరాబాద్ ప్రత్యేకత గురించి సుభాని గీసిన డ్రాయింగ్స్ తో వెలువరించిన పుస్తకం టూరిజం అవార్డు గెలుపొందింది. • ‘ScreenToons’ సినిమారంగ కార్టూన్లతో 2021లో వెలువరించిన పుస్తకం. • “హ్యూమర్ ఆన్ పోలీస్” అప్పటి తెలంగాణ పోలీస్ కమీషనర్ మురళీకృష్ణగారితో కలిసి ప్రచురించిన హ్యూమర్ పుస్తకం. అవార్డులు-సత్కారాలు [ ] • 2021 లో • 2019 లో • 2017లో ‘నవ తెలంగాణ’ దినపత్రిక బెస్ట్ కార్టూనిస్ట్ అవార్డు మరియు JCI, అభినందన ఉగాది పురస్కారం. • 2016లో CARTOON WATCH ‘LIFETIME ACHIEVEMENT’ AWARD. • 2014 6 BHARAT PRAKASHAN TRUST ‘BEST CARTOONIST’ AWARD. • 201356 LIONS CLUB INTERNATIONAL ‘LIFETIME ACHIEVEMENT’ AWARD. • 2010లో ‘YODHVIR AWARD’ For the out standing contribution to cartoon journalist’ లక్ష రూపాయల నగదు బహుమతితో వెండి సైటేషన్. • 2009 DICACD, SEOUL, KOREA ‘HM’ PRIZE. • 2006లో FIFA AND IRAN CARTOON HOUSE ‘PRIZE OF HONOUR. • 2005లో TABRIZ INTERNATIONAL CARTOON FE...

India Navy conducts mega operation involving two aircraft carriers, over 35 combat planes

న్యూఢిల్లీ: ఇటీవలికాలంలో ఎన్నడూలేనంతగా భారత నౌకా దళం ఒకేసారి భారీ సంఖ్యలో నౌకలు, జలాంతర్గాములతో యుద్ధవిన్యాసం చేసి ఔరా అనిపించింది. అరేబియా సముద్రం ఇందుకు వేదికైంది. ట్విన్‌ క్యారియర్‌ బ్యాటిల్‌ గ్రూప్‌(సీబీజీ) ఆపరేషన్స్‌ పేరిట నిర్వహించిన ఈ యుధ్ధవిన్యాసం నౌకాదళ పోరాట పటిమను ప్రపంచానికి మరోమారు తెలియజెప్పిందని భారత నౌకాదళ తర్వాత ఒక వీడియోను ట్విట్‌చేసింది. యుద్ధవిమాన వాహకనౌకలైన ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య, ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లుసహా పలు రకాల యుద్ధనౌకలు, జలాంతర్గాములు, 35కుపైగా యుద్ధవిమానాలను సమన్వయం చేసుకుంటూ ఏకకాలంలో ఈ ఆపరేషన్స్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు భారత నౌకాదళం ప్రకటించింది. మిగ్‌–29కే, ఎంహెచ్‌ 60ఆర్, కమోవ్, అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు సైతం ఈ విన్యాసాల్లో పాలుపంచుకున్నాయని నేవీ అధికారులు శనివారం చెప్పారు. అయితే ఈ ఆపరేషన్స్‌ను ఎప్పుడు నిర్వహించారో వెల్లడించలేదు. సముద్ర ఆధారిత గగనతల శక్తిసామర్థ్యాలు, హిందూమహా సముద్ర జలాలు, ఆవల సైతం భద్రతా భాగస్వామిగా భారత కీలకపాత్రను ఈ ఆపరేషన్‌ చాటిచెప్పిందని నేవీ ప్రతినిధి వివేక్‌ మథ్వాల్‌ వ్యాఖ్యానించారు. దేశీయ తయారీ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను సెప్టెంబర్‌లో విధుల్లోకి తీసుకున్నాక చేపట్టిన తొలి భారీ విన్యాసమిది. యుద్ధవిమాన వాహకనౌకలు, జలాంతర్గాములు, ఫ్రిగేట్, డెస్ట్రాయర్, ఇతర నౌకలు, హెలికాప్టర్లు, విమానాలు ఇలా అన్నింటి కలపుకుంటూ కదనరంగంలోకి దిగితే ఈ బృందాన్ని క్యారియర్‌ బ్యాటిల్‌ గ్రూప్‌(సీబీజీ)/ క్యారియర్‌ స్ట్రైక్‌ గ్రూప్‌ అంటారు.

Top 91 + Andhra bhoomi cartoon

Telugu Rhymes for Children | Snake, Butterfly & Janma Bhoomi With Andhra bhoomi cartoon , We hope you will select the most lovely, appropriate, and satisfying pictures for yourself from our website. You may download the unique collection’s photos for free to use as your phone or computer wallpaper in HD or 4K resolution. Or material for talks, information exchange, blogs, and other social media platforms like Facebook, Zalo, Twitter, and Reddit. Also, you may use this as a wealth of information to create videos about relevant animation themes, which will undoubtedly be stunning! This article was authored by Post navigation

ఆంధ్రప్రభ‌లో నేటి కార్టూన్ ఔరా 14.02.22

• -andhraprabha - -Oct 7th, 2022 • -andhraprabha - -Jul 15th, 2022 • -andhraprabha - -Jul 5th, 2022 • -andhraprabha - -Jul 1st, 2022 • -andhraprabha - -Jun 17th, 2022 • -andhraprabha - -Jun 10th, 2022 • -andhraprabha - -Jun 9th, 2022 • -andhraprabha - -Jun 4th, 2022 • -andhraprabha - -Jun 1st, 2022 • -andhraprabha - -May 31st, 2022 • -andhraprabha - -May 31st, 2022 • -andhraprabha - -May 29th, 2022 • -andhraprabha - -May 27th, 2022 • -andhraprabha - -May 25th, 2022 • -andhraprabha - -May 23rd, 2022 • -andhraprabha - -May 21st, 2022 • -andhraprabha - -May 21st, 2022 • -andhraprabha - -May 21st, 2022 • -andhraprabha - -May 19th, 2022 • -andhraprabha - -May 19th, 2022 • -andhraprabha - -May 18th, 2022 • -andhraprabha - -May 5th, 2022 • -andhraprabha - -Apr 19th, 2022 • -andhraprabha - -Feb 27th, 2022 • -andhraprabha - -Feb 25th, 2022 • -andhraprabha - -Feb 21st, 2022 • -andhraprabha - -Feb 20th, 2022 • -andhraprabha - -Feb 19th, 2022 • -andhraprabha - -Feb 18th, 2022 • -andhraprabha - -Feb 17th, 2022 • -andhraprabha - -Feb 16th, 2022 • -andhraprabha - -Feb 14th, 2022 • -andhraprabha - -Feb 14th, 2022 • -andhraprabha - -Feb 14th, 2022 • -andhraprabha - -Feb 13th, 2022 • -andhraprabha - -Feb 12th, 2022 • -andhraprabha - -Feb 11th, 2022 • -andhraprabha - -Feb 10th, 2022 • -andhraprabha - -Feb 9th, 2022 • -andhraprabha - -Feb 8th, 2022 • -andhrajyothy tel -4 min. ago • -andhrajyothy tel -4 min. ago • -andhrajyothy tel -4 min. ago • -andhrajyothy tel -4 min. ago • -andhrajyothy te...

ఆంధ్రప్రభ (26/06/15)

ఈరోజు నుంచి రోజుకో చిన్న పత్రిక కొని దాని విశేషాలు రాయాలని ఫిక్స్ అయ్యా. అందులో భాగంగా ఈరోజు ఆంధ్ర ప్రభ కొనుక్కున్నా. ఈ పత్రికను 1938 లో స్థాపించారంట. అంటే పాత పత్రికే. ‘ జర్నలిజమ్ ఫస్ట్‘ అని క్యాప్షను. ఈ మధ్యే ఆంధ్ర ప్రభ యాప్ ను ప్రవేశ పెట్టింది. అందుకే తొలి పేజీలో పైన దానికి సంబంధించిన యాడ్స్ కనిపించాయి. చివరి పేజీలోనూ దాని గురించే యాడ్. పత్రికతో పాటూ యాప్ ను ప్రజలకు చేర్చే పనిలో పడిందా పత్రిక. చూడగానే ఏం చదవాలిలే అని మాత్రం అనిపించలేదు. ఔరా కార్టూన్ అంత ఆకట్టుకోలేదు. ఆ కార్టూన్ లో మోడిని చూస్తే ప్రణబ్ ముఖర్జీలా కనిపించాడు. స్పోర్ట్స్ పేజీలో ‘కోహ్లి ‘ కామెంట్ పై విశ్లేషణ ఉంది. కాకపోతే ఆ కామెంట్ ఏంటో తెలుసుకోవడానికే నేను సగం పైగా కథనం చదవాల్సి వచ్చింది. ఒక బాక్స్ కట్టి కోహ్లి కామెంట్ ఏంటో చెప్పేస్తే పోయేది. పక్కనే రైనా కౌంటర్ కూడా ఇచ్చేస్తే ఇంకా బాగుండేది. తొలి రెండు పేజీలు, చివరి రెండు పేజీలు కలరులో ఉన్నాయి. మొత్తం 14 పేజీలు ( జిల్లా అనుబంధం మినహాయించి). లైఫ్ అనే పేరిట వచ్చే నాలుగు పేజీల అనుబంధంలో మరో రెండు కలర్ పేజీలున్నాయి. అందులో ఒకటి సినిమా పేజీ ( షో) అయితే.. మరొకటి వసుంధర తరహా పేజీ. చింతన అని అనుబంధంలోనే ఆధ్యాత్మిక, దైవం కోసం ఒక పేజీ కేటాయించారు. బిజినెస్ పేజీ తో పాటూ సిరిగమలు పేరిట మరో పేజీ ఉంది. రెండు పేజీలు బిజినెస్ కోసం కేటాయించినా ఒక్కటీ కలరులో లేకపోవడం విడ్దూరమే! తొలిపేజీ కార్టూన్ ఉన్నప్పటికీ.. లైఫ్ పేజీలో సరదాగా పేరుతో మరో కార్టూన్ వేసినారు. ఎడిటోరియల్ పేజీ మిగిలిన పత్రికలకు భిన్నంగా కనిపించింది. ఒక కథనానికి ఎపి అని క్రెడిట్ ఇచ్చినారు. అంటే ఆంధ్ర ప్రభ అనుకోవాలో లేకపోతే ఇంగ్లీషు న్యూస్ ఏజెన్సీ అసోసియేటెడ్ ప్రెస్ నుంచి అనువదించారనుకోవాలో తెలీని పరిస్థితి. అడ్వర...

రైఫిల్‌ స్టార్‌

• నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ • షూటింగ్‌లో అదరగొడుతున్న సురభి • ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలే లక్ష్యంగా తెలంగాణ నుంచి మరో క్రీడా తార తళుక్కుమన్నది. షూటింగ్‌లో తన అద్భుత ప్రదర్శనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతూ ఔరా అనిపిస్తున్నది. దిగ్గజ షూటర్‌ గగన్‌ నారంగ్‌ వారసురాలిగా రైఫిల్‌ షూటింగ్‌లో ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నది. ప్రత్యర్థుల నుంచి దీటైన పోటీ ఎదురైనా ఏ మాత్రం వెనుకకు తగ్గకుండా చెక్కుచెదరని గురితో అదరగొడుతున్నది. తిరువనంత పురంలో జరిగిన జాతీయ స్థాయి షూటింగ్‌లో స్వర్ణ, రజత పతకాలతో మెరిసిన ఆ యువ షూటర్‌ మరెవరో కాదు రాపోలు సురభి భరద్వాజ్‌. ప్రపంచ చాంపియన్‌షిప్‌, ఆసియా గేమ్స్‌లో బెర్తు లక్ష్యమంటున్న సురభితో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ. జాతీయ స్థాయి టోర్నీలో మీ ప్రదర్శనపై? తిరువనంతపురంలో తాజాగా ముగిసిన జాతీయ స్థాయి టోర్నీలో మెరుగైన ప్రదర్శన కనబర్చడం చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకోవడం ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. రైఫిల్‌ షూటింగ్‌లో క్లిష్టమైన 50మీటర్ల 3పొజిషన్‌లో రాణించడం ద్వారా ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. ఈ టోర్నీలో నిశ్చల్‌, సిఫ్ట్‌ కౌర్‌ నుంచి తీవ్ర పోటీ ఎదురైనా పతకమే లక్ష్యంగా ముందుకు సాగాను. తదుపరి లక్ష్యమేంటి? ఢిల్లీ వేదికగా ఈ నెల 24 నుంచి ప్రపంచ చాంపియన్‌షిప్‌, ఆసియాగేమ్స్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ రెండు ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో సత్తాచాటి భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కానీ అనుకున్నంత సులువు కాకపోవచ్చు. 50మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌లో గట్టి పోటీ ఉంది. ముఖ్యంగా అంజుమ్‌ మౌద్గిల్‌ లాంటి స్టార్‌ షూటర్లు పోటీపడుతుండటంతో ట్రయల్స్‌ రసవత్తరంగా సాగ...