Bhaskara satakam padyalu in telugu

  1. Sri Raghurama Charu Tulasi Daladama Dasharadhi Satakam lyrics in telugu with bhavam
  2. Sumati Satakam
  3. Telugu vemana satakam pdf
  4. తెలుగు పద్యాలు
  5. Vemana Padyalu in Telugu with Bhavam,vemana satakam,వేమన
  6. Bhaskara Shathakam


Download: Bhaskara satakam padyalu in telugu
Size: 22.64 MB

Sri Raghurama Charu Tulasi Daladama Dasharadhi Satakam lyrics in telugu with bhavam

dasarathi satakam padyalu in telugu with bhavam,bhaskara satakam padyalu in telugu with bhavam pdf,dasarathi satakam in telugu pdf,dasarathi satakam padyalu in youtube,dasarathi satakam padyalu mp3 free download,dasarathi satakam poem with meaning,famous Telugu moral poems with images This is a moral (neethi) satakam elementary and high school study materials poems, Telugu dasarathi satakam for kids,Telugu Padyalu dasarathi satakam,dasarathi satakam in telugu,dasarathi satakam images in hd dasarathi satakam padyalu images,dasarathi satakam history in telugu with images,telugu satakalu,telugu padyalu with images,telugu padyalu with meaning in telugu,dasarathi satakam history,dasarathi satakam images dasarathi satakam meaning with images in telugu భావం: ఇక్ష్వాకువంశం సంపదలకు నెలవు. ఆ వంశంలో యతీపవుసీత రఘుమహారాజు గొప్పవాడు.అటువంటి వంశపరంపరలో పుట్టినవాడు. అందమైన తులసీదళాలతో తయారైన మాలికను ధరించినవాడు. శాంతి, ఓర్పులు అనే మంచి లక్షణాలతో ప్రకాశించేవాడు. ముల్లోకాలలోనూ పొగడ్తలు అందుకున్నవాడు. పరాక్రమం అనే సంపదను ఆభరణంగా కలిగినవాడు. ఎవ్వరికీ ఎదుర్కోవడ ం సాధ్యం కాని కబంధుడనే రాక్షసుని వధించినవాడు. ప్రపంచంలోని మానవులను పాపాలు అనే సముద్రం నుంచి దాటించగల ‘రామా’ అనేపేరుగలవాడు. దయకు సముద్రం వంటివాడు. భద్రాచలం అనే కొండ పైభాగంలో నివాసం ఉన్నవాడు. దశరథ మహారాజుకు ముద్దుల కుమారుడు. ఆయనే శ్రీరాముడు. ప్రతిపదార్థం: శ్రీ అంటే సంపదలకు నెలవైన; రఘు అంటే రఘుమహారాజు వంశంలో పుట్టిన రామా; చారు అంటే అందమైన; తులసి అంటే తులసి అనే పేరు గల మొక్క; దళ అంటే ఆకులతో; దామ అంటే తయారయిన మాలిక గలవాడా; శమ అంటే శాంతి; క్ష...

Sumati Satakam

శ్రీ రాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరా యనగా ధారాళమైన నీతులు నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ ॥ 1 ॥ అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దా నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ ॥ 2 ॥ అడిగిన జీతంబియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్ వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ ॥ 3 ॥ అడియాస కొలువు గొలువకు, గుడి మణియము సేయబోకు, కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు, మడవిని దోడరకొంటి నరుగకు సుమతీ ॥ 4 ॥ అధరము గదలియు, గదలక మధురములగు భాష లుడుగి మౌన వ్రతుడౌ అధికార రోగ పూరిత బధిరాంధక శవము జూడ బాపము సుమతీ ॥ 5 ॥ అప్పు కొని చేయు విభవము, ముప్పున బృఆయంపుటాలు, మూర్ఖుని తపమున్, దప్పరయని నృపు రాజ్యము దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ ॥ 6 ॥ అప్పిచ్చువాడు, వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్ జొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ ॥ 7 ॥ అల్లుని మంచితనంబు, గొల్లని సాహిత్య విద్య, కోమలి నిజమున్, బొల్లున దంచిన బియ్యము, దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ ॥ 8 ॥ ఆకొన్న కూడె యమృతము, తాకొంచక నిచ్చువా~ండె దాత ధరిత్రిన్, సోకోర్చువాడె మనుజుడు, తేకువ గలవాడె వంశ తిలకుడు సుమతీ ॥ 9 ॥ ఆకలి యుడుగని కడుపును, వేకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్, బ్రాకొన్న నూతి యుదకము, మేకల పాడియును రోత మేదిని సుమతీ ॥ 10 ॥ ఇచ్చునదే విద్య, రణమున జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్ మెచ్చునదే నేర్చు, వదుకు వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ ॥ 11 ॥ ఇమ్ముగ జదువని నోరును, నమ్మా యని బిలిచి యన్న మడుగని నోరున్, దమ్ముల బిలువని నోరును గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ ॥ 12 ॥ ఉడుముండదె నూరేండ్లును, బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్, మడువున గొక్కెర యుండదె...

Telugu vemana satakam pdf

TELUGU VEMANA SATAKAM PDF >> TELUGU VEMANA SATAKAM PDF >> 5000 vemana padyalu pdf vemana satakam in telugu books vemana rachanalu in telugu sumathi satakam in telugu pdf bhaskara satakam in telugu pdf vemana gurinchi in teluguvemana padyalu download vemana padyalu in telugu with english meaning ???? - ???? ???????? ?????? ????? ??? ????? ???? ???? ???? ??? ???????? ?????? ????? ???? ???? ????? ???? Vemana Satakam Telugu - Vemana Satakam Telugu is containing Vemana Satakam in Telugu language. Telugu Vemana Padyalu in Vemana Satakam Telugu???? ????????? ? ???????? ??.??. ?????? ???????? ??????????. ??????????????. ??? ??????? ? ??????? ??? 19 Sep 2017 padyalu all-in-one,vemana satakam for kids,vemana padyalu telugu in telugu pdf,vemana telugu poet,vemana padyalu meaning,kidsone 23 Aug 2013 Filename: vemana satakam in telugu pdf. Date added: 4.09.2012. Sрeеd: 15 Mb/s. Sіzе: 43.14 MB Downloads: 4727. Type of compression: Printer friendly pages from Telugu Bhakti Pages telugubhakti.com. For free downloads join groups.yahoo.com/group/TeluguBhaktiPages/. 1. Vemana Padyalu - Atmasuddhileni Aacharamu. vemana padyalu,vemana padyalu in telugu,vemana padyalu in telugu pdf,vemana padyalu It is this rustic wisdom of Vemana that we–C.P. Brown Academy of Alpha Vemana is one of the most popular and beloved poets in Telugu language. His. 21 Oct 2013

తెలుగు పద్యాలు

శ్రీరఘురామ చారు తులసీదళదామ, శమక్షమాది శృం గార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమా లలామ దు ర్వార కబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవో త్తారకరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! భావం: ఇక్ష్వాకువంశం సంపదలకు నెలవు. ఆ వంశంలో యతీపవుసీత రఘుమహారాజు గొప్పవాడు.అటువంటి వంశపరంపరలో పుట్టినవాడు. అందమైన తులసీదళాలతో తయారైన మాలికను ధరించినవాడు. శాంతి, ఓర్పులు అనే మంచి లక్షణాలతో ప్రకాశించేవాడు. ముల్లోకాలలోనూ పొగడ్తలు అందుకున్నవాడు. పరాక్రమం అనే సంపదను ఆభరణంగా కలిగినవాడు. ఎవ్వరికీ ఎదుర్కోవడ ం సాధ్యం కాని కబంధుడనే రాక్షసుని వధించినవాడు. ప్రపంచంలోని మానవులను పాపాలు అనే సముద్రం నుంచి దాటించగల ‘రామా’ అనేపేరుగలవాడు. దయకు సముద్రం వంటివాడు. భద్రాచలం అనే కొండ పైభాగంలో నివాసం ఉన్నవాడు. దశరథ మహారాజుకు ముద్దుల కుమారుడు. ఆయనే శ్రీరాముడు. ప్రతిపదార్థం: శ్రీ అంటే సంపదలకు నెలవైన; రఘు అంటే రఘుమహారాజు వంశంలో పుట్టిన రామా; చారు అంటే అందమైన; తులసి అంటే తులసి అనే పేరు గల మొక్క; దళ అంటే ఆకులతో; దామ అంటే తయారయిన మాలిక గలవాడా; శమ అంటే శాంతి; క్షమ అంటే ఓర్పు; ఆది అంటే మొదలైన; శృంగార అంటే అందమైన; గుణ అంటే లక్షణాలచేత; అభిరామ అంటే మనోహరుడైనవాడా; త్రిజగత్ అంటే ముల్లోకాల చేత; నుత అంటే పొగడబడిన; శౌర్య అంటే పరాక్రమం; రమా అంటే సంపద అనెడి; లలామ అంటే అలంకారం కలవాడా; దుర్వారఅంటే అడ్డుకోలేని; కబంధ అంటే కబంధుడు అనే పేరు గల; రాక్షస అంటే రాక్షసుడిని; విరామ అంటే సంహరించినవాడా; జగత్ అంటే లోకంలోని; జన అంటే ప్రజల; కల్మష అంటే పాపాలు అనే; అర్ణవ అంటే సముద్రాన్ని; ఉత్తారక అంటే దాటించే; నామ అంటే పేరుగలవాడా; కరుణాపయోనిథీ అంటే దయలో సముద్రం వంటివాడా; భద్రగిరి అంటే భద్రాచలంలో కొలువై ఉన్న; దాశరథీ అంటే దశరథుని కుమారుడైన రామా! రాముడు ఘోరపాతక విరాముడ...

Vemana Padyalu in Telugu with Bhavam,vemana satakam,వేమన

Contents • • • • • • • • • • • • • • వేమన పద్యాలు Vemana Padyalu in Telugu with Bhavam: This page contains some moral poems which are more valuable in our life. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని , తీయదనాన్ని ప్రపంచానికి తెలియచేయడం లో పద్యాలు గొప్ప పాత్ర వహించాయి . వాటిలో కొన్ని మన కోసం, మన రాబోయే తరాలకోసం .. గర్వంగా నేర్పిద్దాం , తెలుగు జాతి గౌరవం నిలబెట్టడం లో మనవంతు కృషి చేద్దాం . పద్యం అమ్మలా లాలిస్తుంది , నాన్నలా దైర్యం చెపుతుంది , గురువులా సన్మార్గం చూపుతుంది , స్నేహితునిలా సంతోషాన్ని పంచుతుంది … పద్యాన్ని పాఠంలా చెప్పమని నా ఉద్దేశ్యం కాదు , పద్యాన్ని పరిచయం చేయండి చాలు. అదే అవసరం లో ఆసరాగా ఉంటుంది . కవి పరిచయం : పేరు : పుట్టిన స్థలం : కడప పుట్టిన తేదీ : 1652 మరణం : 1730 వృత్తి : సంఘసంస్కరణకర్త ,కవి Vemana Padyalu in Telugu with Bhavam: చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు ; కొంచమైనా నదియు కొదువ కాదు ; విత్తనంబు మర్రివృక్షంబునకు నెంత ! విశ్వదాభిరామ! వినురవేమ ! భావం :మనసుపెట్టి చేసే ఏ చిన్న పని అయినా సత్ఫలితాన్నిస్తుంది ,మనసు దానిమీద లేకపోతే అది ఫలించదు . మర్రి చెట్టు విత్తనం ఎంత చిన్నదయినా ఏంతో పెద్ద చెట్టయి విస్తరిస్తుంది . కాబట్టి ఏ పనైనా మనసుపెట్టి చేయాలి . ఉప్పుకప్పురంబు నొక్క పోలిక నుండు ; చూడ చూడ రుచులజాడవేరు ; పురుషులందు పుణ్య పురుషులు వేరయా! విశ్వదాభిరామ! వినురవేమ ! భావం :ఉప్పు కర్పూరం చూడడానికి ఒకేవిధంగా అంటే తెల్లగా ఉంటాయి , కానీ వాటి రుచిలో వ్యత్యాసం ఉంటుంది . అదే విధంగా మనుషులు అందరూ చూడడానికి ఒకేవిధంగా వుంటారు కానీ ,వారి స్వభవాలు ఒకేవిధంగా వుండవు . మంచివారు వుంటారు ,చెడ్డవారువుంటారు . ఉదధిలోన నీళ్ళు ఉప్పలుగా జేసె పసిడి గలుగు వాని పిపిన జేసె బ్రహ్మదేవు సేత పదడైన స...

Bhaskara Shathakam

• • • • • ►AP KGBV Recruitment 2023: మెరిట్ జాబితా విడుదల-తాజా షెడ్యూల్ ఇదే • ►Learn A Word A Day" for June-2023 • ►AP EAPCET-2023: ఫలితాలు విడుదల • ►AP Inter Results 2023: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల • ►AP Academic Calendar for Classes 1 to 10 • ►TS EAMCET-2023: Counselling Schedule • ►AP: ఉపాధ్యాయులు ఉపయోగించే మొబైల్ యాప్ లు (లేటెస్ట్ వెర్షన్) bhaskara shathakam , indian ancient telugu bhaskara poems , telugu famous bhaskara poems , ancient bhaskara poems, telugu bhaskara shathakalu free download,bhaskara shathakalu, shathakalu, telugu bhaskara poems,bhaskara poems , ancient telugu bhaskara shathakam, famous shathakalu, bhaskara shathakalu,bhaskara shathakam in pdf, 100 poems in telugu , telugu 100 poems, telugu padhyalu, padyalu , telugu famous padyalu, telugu 100 padyalu, famous bhaskara padyalu in telugu,bhaskara shathakam in pdf ,shathakam in pdf