Guppedantha manasu

  1. Guppedantha Manasu June 10th Episode: ఎండీ సీట్‌కు జ‌గ‌తి దూరం కానుందా?
  2. Guppedantha Manasu June 8th Episode: కేడీ బ్యాచ్ ఆట‌క‌ట్టించేందుకు రంగంలోకి దిగిన రిషి
  3. Guppedantha Manasu
  4. Guppedantha Manasu: వసుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రిషి.. తండ్రి మాటలకి నివ్వెరపోయిన పాండ్యన్ !
  5. Guppedantha Manasu 9th June 2023 Written Update: Rishi warns Murugan


Download: Guppedantha manasu
Size: 20.78 MB

Guppedantha Manasu June 10th Episode: ఎండీ సీట్‌కు జ‌గ‌తి దూరం కానుందా?

Guppedantha Manasu June10th Episode: కేడీ బ్యాచ్‌కు బుద్ది చెప్పాల‌ని డిసైడ్ అయిన రిషి పాండ్య‌న్ తండ్రి మురుగ‌న్‌కు గ‌ట్టి వార్నింగ్ ఇస్తాడు. ఆ విష‌యం తెలిసి రిషి ధైరాన్ని మెచ్చుకుంటాడు విశ్వ‌నాథం. కాలేజీలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం రిషిని లెక్చ‌ర‌ర్‌గా జాయిన్ అవ్వ‌మ‌ని కోరుతాడు. వ‌సుధార, జ‌గ‌తి క‌లిసి త‌న‌కు చేసిన మోసం గుర్తురావ‌డంతో విశ్వ‌నాథం రిక్వెస్ట్‌ను తొలుత‌ తిర‌స్క‌రిస్తాడు రిషి. అందుకు కార‌ణం ఏమిట‌ని ఏంజెల్, విశ్వ‌నాథం ప‌దే ప‌దే రిషిని అడుగుతారు. కానీ రిషి మాత్రం త‌న గ‌తాన్ని గురించి వారితో చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌డు. ఇత‌ర కాలేజీల‌లో అడ్మినిస్ట్రేటివ్ బాధ్య‌త‌ల్ని మాత్ర‌మే చేప‌ట్ట‌రాద‌ని జ‌గ‌తి తీర్పు ఇచ్చిన విష‌యాన్ని గుర్తుచేసుకుంటాడు రిషి. లెక్చ‌ర‌ర్‌గా బాధ్య‌త‌ల్ని చేప‌ట్ట‌డానికి ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌ని రిషి గ్ర‌హిస్తాడు. విశ్వ‌నాథం కోరిక మేర‌కు కాలేజీలో లెక్చ‌ర‌ర్‌గా జాయిన్ అవ్వ‌డానికి అంగీక‌రిస్తాడు. అత‌డు మాట‌లు విని మ‌హేంద్ర నిరాశ‌ప‌డ‌తాడు. బాధ‌లో ఉన్న మ‌హేంద్ర‌ను ఓదార్చుతున్న‌ట్లుగా న‌టిస్తూ శైలేంద్ర‌, దేవ‌యాని ఓవ‌రాక్ష‌న్ చేస్తారు. జ‌గ‌తిపై త‌మ‌కున్న ద్వేషాన్ని బ‌య‌ట‌పెడ‌తారు. రిషి త‌ప్పిపోలేద‌ని, అత‌డిపై చెర‌గ‌ని మ‌చ్చ‌వేశార‌ని అందుకే జీవితంలో నేను మిమ్మ‌ల్ని చూడ‌ను...మీరు కూడా న‌న్ను క‌ల‌వ‌డానికి ప్ర‌య‌త్నించొద్దు రిషి చెప్పాడుగా అని దేవ‌యాని అంటుంది. రిషి మ‌న‌సు చాలా గాయ‌ప‌డింది. అందువ‌ల్లే మ‌న‌కు ఎదురుప‌డ‌కూడ‌ద‌ని ఈ నిర్ణ‌యం తీసుకొని ఉంటాడ‌ని శైలేంద్ర చెబుతాడు. అందువ‌ల్లే ఇన్ని సంవ‌త్స‌రాలు వెతికినా అత‌డు దొర‌క‌డం లేద‌ని మ‌హేంద్ర‌తో అంటాడు శైలేంద్ర‌. అంద‌రం రిషి గురించి ఎవ‌రి దారుల్లో వారు వెతుకుతున్నా అత‌డు ఎక్క‌డున్నాడో ఎవ‌రం క‌నిపెట్ట‌లేక‌పోతున్న...

Guppedantha Manasu June 8th Episode: కేడీ బ్యాచ్ ఆట‌క‌ట్టించేందుకు రంగంలోకి దిగిన రిషి

Guppedantha Manasu June 8th Episode: త‌న కొడుకు పాండ్య‌న్ జోలికి రావ‌ద్ద‌ని వ‌సుధార‌ను బెదిరిస్తాడు అత‌డి తండ్రి మురుగ‌న్‌. కానీ మురుగ‌న్‌ బెదిరింపుల‌కు వ‌సుధార భ‌య‌ప‌డ‌దు. పాండ్య‌న్‌తో పాటు కేడీ బ్యాచ్‌పై కాలేజీ ఛైర్మ‌న్ విశ్వ‌నాథానికి కంప్లైంట్ ఇస్తుంది. త‌మ‌పై ఛైర్మ‌న్‌కు కంప్లైంట్ ఇచ్చిన వ‌సుధార‌పై కోపంతో ర‌గిలిపోతుంటారు కేడీ బ్యాచ్‌. ఆమెను క్లాస్‌లోనే అవ‌మానిస్తారు. మ‌రోవైపు పాండ్య‌న్ తండ్రి మురుగ‌న్ కాలేజీ ఛైర్మ‌న్ విశ్వ‌నాథాన్ని క‌లుస్తాడు. విశ్వ‌నాథంకు మురుగ‌న్ వార్నింగ్‌.. ఛైర్మ‌న్ అయ్యిండి ఇలాంటి చిన్న చిన్న విష‌యాల్లో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని వ‌చ్చి రావ‌డంతోనే విశ్వ‌నాథాన్ని బెదిరిస్తాడు మురుగ‌న్‌ . చిన్న పిల్ల‌లు చేసిన త‌ప్పుల్ని చూసి చూడ‌న‌ట్లు వ‌దిలేయ‌మ‌ని విశ్వ‌నాథానికి వార్నింగ్ ఇస్తాడు మురుగ‌న్‌. కొడుకును కాలేజీ నుంచి స‌స్పెండ్ చేస్తే నాకు న‌చ్చ‌ద‌ని అంటాడు. న‌న్ను బెదిరిస్తున్నావా అని మురుగ‌న్‌తో అంటాడు విశ్వ‌నాథం. అందుకు బెదిరింపులు, వార్నింగ్‌లు నాకు తెలియ‌వు. పెద్ద‌వాళ్లు కావ‌డంతో మ‌ర్యాద‌గానే చెబుతున్నాన‌ని విశ్వ‌నాథానికి స‌మాధాన‌మిస్తాడు మురుగ‌న్‌. నిజంగా నేను వార్నింగ్ ఇవ్వాల‌నుకుంటే క‌త్తి కొబ్బ‌రిబొండాన్ని కాకుండా మీ నోటి నుంచి మాట రాకుండా చేస్తుంద‌ని విశ్వ‌నాథాన్ని భ‌య‌పెడ‌తాడు. మా వాడు ఏరుకోరి ఎంచుకున్న కాలేజీ అది. నువ్వు కాలేజీ నుంచి పాండ్య‌న్‌ను స‌స్పెండ్ చేస్తే వాడు భ‌య‌ప‌డ‌తాడు. వాడు భ‌య‌ప‌డితే నాకు కోపం వ‌స్తుంది. ఆ కోపంలో ఏదైనా చేయ‌చ్చు. ఏదైనా జ‌ర‌గొచ్చు. తీవ్ర ప‌రిణామాలు ఉంటాయి. ఇంకోసారి ఇలాంటివి జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌గా చూసుకోండి అంటూ విశ్వ‌నాథానికి గ‌ట్టి వార్నింగ్ ఇస్తాడు మురుగ‌న్‌. అస‌లే రోజులు బాగాలేవు. బ‌య‌ట క్రైమ్ ఎక్కువ‌గా జ‌రుగుతుంద...

Guppedantha Manasu

IndianTV series or program Guppedantha Manasu Genre Drama Family Romance Based on Written by Dialogues: Aadi Ganesh Ravi Surugula Story by K Usha Rani Directed by Kapuganti Rajendra (Episode 1-100) Anil Anand Kumar Pantham Starring Mukesh Gowda Raksha Gowda Jyothi Rai Country of origin No. of seasons 1 No. of episodes 788 Production Producers Rajiv Bhakshi Simni Karna Anil Anand Cinematography Lakshmi Srinivas Editor Suresh K Kasukurthi Running time 21-23 mins Production companies Bhoomi Entertainments Release Original network Picture format Original release 7 December 2020 ( 2020-12-07)– present Related Guppedantha Manasu (transl. Fist sized Heart) is an Indian Plot [ ] Rishendra 'Rishi' Bhushan is the young, brilliant and dynamic Managing Director (MD) and Mathematics Professor at a college in Hyderabad, Devendra Bhushan Institute of Science and Technology (DBST), which is owned by his family. He is rich, arrogant, hot-tempered, and is hostile towards his mother, Jagathi, due to a misunderstanding that she left him in his childhood because she didn't want him in her life and chose her career over him. Jagathi had left five-year old Rishi to care for her ailing parents. But his envious aunt Devyani did not let Jagathi come back home to Rishi, and poisoned young Rishi's mind against her. Rishi is raised by Devyani and his father, Mahindra, both of whom he loves and respects tremendously. An extremely talented and intelligent student, Rishi becomes a university gold medalis...

Guppedantha Manasu: వసుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రిషి.. తండ్రి మాటలకి నివ్వెరపోయిన పాండ్యన్ !

ఎపిసోడ్ ప్రారంభంలో వసు ఎక్కడ ఉన్నది.. ఏ కాలేజీలో పని చేస్తుంది అన్ని వివరాలు కనుక్కొని మహేంద్ర కి చెప్తాడు అతని ఫ్రెండ్. నేను అక్కడికి వెళ్లి అన్ని వివరాలు కనుక్కొని వస్తాను వీలైతే రిషి ని కూడా తీసుకు వస్తాను అంటాడు మహేంద్ర. ఎప్పుడు వెళ్తావు అంటాడు ఫ్రెండ్. ఈరోజే వెళ్తాను మహేంద్ర. నేను కూడా తోడుగా వస్తాను అంటాడు ఫ్రెండ్. వద్దురా నేనే వెళ్లి అన్ని విషయాలు తెలుసుకొని వస్తాను అంటాడు మహేంద్ర. ఏమైనా అవసరమైతే ఫోన్ చెయ్యు అని చెప్పి వెళ్ళిపోతాడు ఫ్రెండ్. నేను కూడా వస్తాను నాకు వాళ్ళని చూడాలనిపిస్తుంది అంటుంది జగతి. అక్కర్లేదు..అసలు ఈ ఇంట్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే అందుకు కారణం నువ్వే. నువ్వు నాతో వస్తే నీతో పాటు నాతో కూడా మాట్లాడడం మానేస్తారు వాళ్లు. కాదు.. కూడదు అని నాతో రావటానికి ప్రయత్నిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మహేంద్ర. బాధపడకండి అత్తయ్య అని ఓదార్చుతుంది ధరణి. బాధ కాదు వసుధర ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని భయంగా ఉంది అంటుంది జగతి. ఏమీ జరగదు అత్తయ్య అంతా మంచే జరుగుతుంది అని ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ధరణి. సీన్ కట్ చేస్తే రిషి వెనకాలే వస్తుంది వసు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటాడు రిషి. మీరే వచ్చారు అంటుంది వసు. నీకోసం మాత్రం కాదు.. నా జీవితంలో నన్ను మోసం చేసిన వాళ్లతో పాటు ఏ సంబంధం లేకపోయినా నాకు సాయం చేసిన వాళ్లు కూడా ఉన్నారు వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అందుకే వచ్చాను. లెక్చరర్ గా నీ పని నువ్వు చూసుకో పాత జ్ఞాపకాలు ఏవి గుర్తు చేయకు ఇప్పుడు రిషి ఒక సామాన్యుడు. అలా కాకుండా గతాన్ని తవ్వాలని చూస్తే ఏం జరుగుతుందో నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని వసుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. మనం మ...

Guppedantha Manasu 9th June 2023 Written Update: Rishi warns Murugan

Guppedantha Manasu 9th June 2023 Written Update on TellyExpress.com The episode starts with the KD group thinking that they don’t like Rishi’s smiling at them. They decide to teach him a lesson if Rishi comes to their college again. Rishi comes to Murugan’s place and drinks coconut. Murugan asks Rishi who he is and why he came to his place. Rishi says he is related to Vishwanadam. Murugan asks if his son troubled him too. Rishi says Kid’s behavior is based on their parents. He warns Murugan to correct his kid’s ways and make them not cross their boundaries. Murugan asks what if he says it won’t be possible. Rishi says he will make them get straight. Murugan says you’re just a lecturer and you can’t do anything except teaching. Rishi says true, I will teach life lessons too so be careful. Murugan asks him to not talk extras. Rishi says I’m a maths teacher so I know how to minus the scrap from society. Murugan’s Men try to attack Rishi. Rishi attacks them back. Murugan looks scared. Rishi asks Murugan to change his kid’s ways otherwise I will teach them a lesson too so it’s good to listen to my words. He says it’s his final warning and leaves from there. Murugan asks his men to keep an eye on Rishi. Rishi comes to the Principal’s room and tells him that he taught a lesson to Murugan so the KD batch will change from here onwards. The principal takes Rishi to introduce him to their college staff. Vasudhara goes aside to attend to her father’s call. That time principal comes th...