Jajikaya

  1. ఈ పొడిని ఇలా తీసుకుంటే నరాల బలహీనత తగ్గటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది
  2. Jajikaya Powder And Its Health Benefits
  3. Biryani Spices List, Names, Pictures, Health Benefits


Download: Jajikaya
Size: 51.7 MB

ఈ పొడిని ఇలా తీసుకుంటే నరాల బలహీనత తగ్గటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది

Jajikaya Powder Benefits : జాజికాయ అంటే మనలో చాలా మందికి ఒక మసాలా దినుసుగా మాత్రమే తెలుసు. దీనిలో ఎన్నో ఆరోగ్య,బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. జాజికాయను సాన మీద అరగదీసి తీసుకోవచ్చు. లేదా జాజికాయను పొడి రూపంలో తీసుకోవచ్చు. రోజులో 7 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. నోటిలో పుండ్లు ఉన్నప్పుడు జాజికాయను సాన మీద అరగదీసి నోటి పుండ్లు ఉన్న ప్రదేశంలో రాస్తే తొందరగా తగ్గుతాయి. అలాగే జాజికాయ పేస్ట్ తో పళ్లను తోమితే దంతాల సమస్యలు అన్నీ తొలగిపోవటమే కాకుండా నోటి దుర్వాసన కూడా తొలగిపోతుంది. యాంటీ డిప్రెసెంట్ గా పనిచేసి ఒత్తిడి,ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. రాత్రి సమయంలో ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు లేదా పాలల్లో జాజికాయ పొడి కలిపి తాగితే నరనరాల్లో బలం పెరిగి నరాల బలహీనత, శారీరక బలహీనత తగ్గుతుంది. అంతేకాకుండా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. కిడ్నీలో చిన్న చిన్న రాళ్ళను కరిగిస్తుంది. జాజికాయ పొడిలో కాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, పొటాషియం తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. అలాగే రక్త సరఫరా మెరుగు పడుతుంది. గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. • ← కాకరకాయ+నిమ్మరసం కలిపి తీసుకుంటే ఏమి అవుతుందో తెలుసా? • →

Jajikaya Powder And Its Health Benefits

జాజికాయలను భారతీయులు పురాతన కాలం నుంచి పలు వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. జాజికాయలతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే జాజికాయల వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * జాజికాయ పొడిని సూప్‌లలో వేసి తీసుకుంటే విరేచనాలు, మలబద్దకం, గ్యాస్‌ తదితర జీర్ణసమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. * జాజికాయల పొడిని నిత్యం తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. * జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల దంత సమస్యలు పోతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. లివర్‌, కిడ్నీల్లో పేరుకుపోయే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. * నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పూట భోజనంతో జాజికాయ పొడి తీసుకుంటే రోజూ రాత్రి చక్కగా నిద్ర పడుతుంది. * జాజికాయ నూనె నొప్పులకు బాగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. * జాజికాయ పొడిలో కాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, పొటాషియం తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. అలాగే రక్త సరఫరా మెరుగు పడుతుంది. Global NRI - NRT News Portal. A clean platform that serves news related to Telugu diaspora from all across the world. No drama. No gossip. No yellow journalism. Come enjoy healthy articles presented to you by ethical journalists whose ink comes from 4decades of unmatched expertise. Write to us at [email protected] or WhatsApp us at +1-4842-TELUGU(835848).

Biryani Spices List, Names, Pictures, Health Benefits

For the past few months, I have been sharing in my blog under “Sunday Lunch Recipes”. I hope many of you had found it useful and tried them too. I am planning to compile list of all the biryani recipes under one page for easy and quick reference. But before that I want to make a post on list of spices used in most of the biryani along with pictures and names in different languages like English, Hindi, Telugu, Malayalam, Kannada and Tamil for people to identify & buy them easily in your place. I have also shared their health benefits so that you can enjoy your biryani without any guilt. You can find about cinnamon, cloves, cardamom, bayleaf, black stone flower, mace, nutmeg, kapok buds and fennel seeds. Nowadays in most of the shops all these ingredients are together sold in small packets as “Biryani masala”. You can use these spices to make Biryani masala powder at home. Ok, lets see the biryani spices list with its names and pictures. **All these informations are collected from Internet. Please leave your feedback in comments if you feel anything important is missed or mispelt. I will add them. Thanks ! BIRYANI SPICES NAMES IN TAMIL English Tamil Cinnamon Pattai Cloves Krambu/ Lavangam Cardamom Elakkai Mace Jathipathri / Jathikai thol Black stone flower Kalpasi Fennel seeds/ Aniseed Soambu Star anise Annasi poo Bay leaf Brinji ilai Nutmeg Jathikai Dried kapok buds Marathi mokku BIRYANI SPICES NAMES IN HINDI English Hindi Cinnamon Dalchini Cloves Laung Cardamom Elachi Mace...