Sankranti wishes in telugu 2023

  1. Happy Sankranthi Wishes In Telugu 2023
  2. Ravi Teja
  3. Bhogi 2023 Wishes, Quotes, Greetings And Facebook Instagram Twitter WhatsApp Messages In Telugu, Know In Details
  4. Happy Sankranti Wishes, Quotes, Images, Greetings in Telugu 2023 సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు
  5. మకర సంక్రాంతి 2023 : అదిరిపోయే పొంగల్ విషెస్.. కోట్స్, మెసెజెస్, స్టేటస్ లను షేర్ చేసుకోండి...
  6. Makar Sankranti 2023 Wishes In Telugu: Sankranthi Quotes, Telugu Greetings And Happy Makar Sankranti 2023 Wishes


Download: Sankranti wishes in telugu 2023
Size: 14.10 MB

Happy Sankranthi Wishes In Telugu 2023

Happy Sankranthi Wishes In Telugu: Sankranthi is the Biggest festival in South India, mainly in telugu states. This festival is dedicated to the “Lord of Sun”. According to the Vedic texts, Lord Sun moves from Dakshinaya to Uttarayana which means from southern hemisphere to northern hemisphere. Sankranthi is also the time of harvesting and sowing new seeds. Makara in Makara Sankranthi means “Capricorn”> Movement of Sun into “Zodiac of Capricorn” is also called Makara Sankranthi. Below we have given you “Happy Sankranthi Wishes in Telugu”. Share these with you relatives, Friends, well wishers. Happy Sankranthi Wishes In Telugu ‘చెరకులోని తీయదనం.. పాలలోని తెల్లదనం.. గాలిపటంలోని రంగుల అందం.. మీ జీవితాల్లో ఆనందం నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు..’ ‘భోగ భాగ్యాలనిచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు..’ ‘ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు..’ ‘భోగి భోగభాగ్యాలతో.. సంక్రాంతి సిరిసంపదలతో.. కనుమ కనువిందుగా.. జరుపుకోవాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు’ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చె మకర సంక్రమణం జనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని రవికిరణం.. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!!’ ‘మీకు, మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు.. మీ ఇల్లు ఆనందనిలయమై సుఖసంతోషాలతో నిండి ఉండాలని మనసారా కోరుకుంటున్నా..’ మీకు, మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు.. మీ ఇల్లు ఆనందనిలయమై సుఖసంతోషాలతో...

Ravi Teja

Telugu star The star now collaborates again with the production house, which is now in the news for having picked up the 'Adipurush' rights in the two Telugu states for Rs 170 crore, for a more ambitious project helmed by cinematographer-turned-director Karthik Gattamneni. The teaser shows Ravi Teja standing near a lake, his face partially visible, and then the title is revealed as 'Eagle'. The title is a striking one and its first glimpse establishes the world of the protagonist. It also reveals that the other prominent cast members are Anupama Parameshwaran, Navdeep, Written and directed by Karthik Gattamneni, who also doubles as the DOP and editor, the big-budget entertainer is being co-produced by T.G. Vishwa Prasad

Bhogi 2023 Wishes, Quotes, Greetings And Facebook Instagram Twitter WhatsApp Messages In Telugu, Know In Details

Bhogi Wishes in Telugu 2023:తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకొనే పెద్ద పండుగ వచ్చేసింది. జనవరి 14 శనివారం భోగితో మొదలయ్యే ఈ పండుగ మూడు రోజుల పాటూ ముచ్చటగా సాగుతుంది. పాత వస్తువులను అగ్నికి ఆహుతి చేసి.. ఉత్తరాయణంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ..మనలో చెడును తగలబెట్టి మంచిని పెంచుకోవడమే ఈ భోగి మంటలు వెనుక ఉన్న ఆంతర్యం. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో భోగి శుభాకాంక్షలు చెప్పేయండి భోగ భాగ్యాల భోగి..సరదాల సంక్రాంతి..కమ్మనైన కనుమ.. మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు గతానికి వీడ్కోలు పలుకుతూ రేపటి జీవిత సంక్రాంతికి స్వాగతం పలికే భోగి పండుగ సందర్భంగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు కష్టాలు, బాధలు భోగి మంటలతో పోవాలి కొత్త ఆనందాలు, సంతోషాలు వెల్లివిరియాలి మీ అందరికీ భోగి శుభాకాంక్షలు పతంగులు ఆకాశానికి సరికొత్త రంగులు అద్దినట్లు... ఈ భోగి పండుగ మీ జీవితంలో సరికొత్త ఆనందాలు తేవాలి హ్యాపీ భోగి భోగి మంటలతో మీ సమస్యలన్నీ మటుమాయం కావాలి మీ ఇంట భోగభాగ్యాలు రావాలి మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు చెడును దహించే భోగి మంటలు. భోగాలను అందించే భోగి పండ్లు.. ఘుమఘుమలాడే పిండి వంటలు.. కీర్తనలు పాడే హరిదాసులు.. సంక్రాంతికి తెచ్చేను సందళ్లు.. సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి మీ ఇళ్లు. మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు Also Read: ఈ భోగి మీ చీడ-పీడలను తొలగించాలని.. మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని.. భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ఆశిస్తూ.. అందరికీ.. భోగి పండగ శుభాకాంక్షలు! ఈ భోగి మీకు సకల భాగ్యాలను అందించాలని ఆ దేవుడిని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు భోగి శుభాకాంక్షలు. మీలోని చెడును, వ్యసనాలను భోగి మంటల్లో వేస...

Happy Sankranti Wishes, Quotes, Images, Greetings in Telugu 2023 సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు

Advertisement భగీరథుడు గంగను భూలోకానికి తీసుకొచ్చి సాగరులకు శాపవిమోచనం చేయించింది ఈ రోజునే అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. మకర సంక్రాంతి అంటే పాత పోయి కొత్తదనానికి స్వాగతం పలికే రోజని అర్థం. ప్రధానంగా సంక్రాంతి పండుగకి పంట కోతలు అయిపోయి ధాన్యం ఇంటికొస్తుంది. పొలాలలో ఉండే కీటకాలు ఇంట్లోకి రాకుండా వాకిళ్లలో కళ్లాపి చల్లుతారు. ఆ తరువాత ముగ్గులు వేసి అందులో రంగులు నింపుతారు. వాటి మధ్యలో ఆవు పేడతో తయారు చేసినటువంటి గొబ్బెమ్మలను పెడతారు. సంక్రాంతి పండుగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త దుస్తులను ధరించి సూర్యభగవానుడిని పూజించాలి. అదేవిధంగా ఇంట్లో పెద్దవారి ఆశీస్సులు తీసుకోవాలి. సంక్రాంతి పండుగ రోజు మన పూర్వీకులను పూజించడం ఆనవాయితీ. భోగి పండుగ శుభాకాంక్షలు 2023 భోగి అనే పదం భుజ్ అనే సంస్కృత పదం నుంచి ఉధ్బవించింది. ఆ పండుగ రోజు తెల్లవారుజామున భోగి మంటలు వేస్తారు. శీతాకాలంలో పేరుకున్న చెత్తను అగ్నిలో కాల్చివేయడమే భోగి. ఇలా చేయడం ద్వారా వాళ్ల దురదృష్టాలు తొలగిపోతాయని నమ్మకం. ముఖ్యంగా భోగిని భోగభాగ్యాల పండుగ అని పిలుస్తుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నెల రోజుల ముందు నుంచి చేసిన గొబ్బెమ్మలను పీడకలగా చేసి భోగి మంటల్లో వేస్తారు. Advertisement రంగు రంగుల రంగవల్లులు వేయడం, పాలు పొంగించడం వంటివి చేస్తారు. సాయంత్రం సమయంలో బొమ్మల కొలువులు పెడతారు. చిన్న పిల్లలకు రేగుపండ్లు, పూలను తలపై పోస్తారు. ఇలా చేయడాన్ని భోగిపండ్లు అంటారు. రైతులకు పంటలు చేతికి వచ్చే సమయం కావడంతో తమను ఆయురారోగ్యాలతో ఉంచాలని కోరుకుంటూ ధాన్యం పాలు కలిపి వండిన నైవేద్యంతో ఇంద్రుడిని, విష్ణువుని పూజిస్తారు. మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 2023 క్రాంతి అనే పదానికి సంస్కృతంతో ముందుకు జరగడం అని అర్థం. సూర్యుడు మకర రాశిలోకి కదల...

మకర సంక్రాంతి 2023 : అదిరిపోయే పొంగల్ విషెస్.. కోట్స్, మెసెజెస్, స్టేటస్ లను షేర్ చేసుకోండి...

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు చేసుకునేందుకు అందరూ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ముచ్చటగా మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఈ పండుగ సందర్భంగా తెలుగు లోగిళ్లలో భోగి మంటలు.. కలర్ ఫుల్ ముగ్గులు.. వాటి మధ్యన గొబ్బెమ్మలు... హరిదాసు కీర్తనలు.. కుర్రకారు కేరింతలు.. పల్లెటూరి పడుచుల అందాలు.. కోళ్ల పందాలు.. ఎడ్ల పందాలతో ఎంతో సరాదాగా జరుపుకునే ఈ పండుగకు ప్రతి ఒక్కరూ తమ సొంత ఊరికి చేరుకుంటారు. అంతే కాదండోయ్ ఈ పండుగ సందర్భంగా కొత్త కోడళ్లు.. కొత్త అల్లుళ్ల రాకతో ప్రతి ఇల్లు సందడిగా మారిపోతూ ఉంటుంది. ఈ పండుగ సందడి మాత్రం పట్టణంలో కంటే పల్లెటూళ్లలోనే ఎక్కువగా ఉంటుంది. రైతులందరికీ ఈ సమయంలో పంట చేతికొస్తుంది. ఈ సందర్భంగా చాలా మంది పాడి పశువులను పూజించి, తమ దైవ సమానులైన తల్లిదండ్రులను ప్రార్థించి బంధు మిత్రులతో కలిసి చేసుకునే అత్యంత ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగ అర్థం ఏమిటంటే 'సం' అంటే మంచి అని.. 'క్రాంతి' అంటే అభ్యుదయం అని అర్థం. మనందరికీ మంచి అభ్యుదయాన్ని ఇచ్చే క్రాంతి కాబట్టే 'సంక్రాంతి'గా పండితులు చెబుతున్నారు. ఈ సంక్రాంతి పండుగ సంతోషాన్ని, సరదాలను, సంబరాలను మీరు మీ బంధు మిత్రులు, శ్రేయోభిలాషులతో పంచుకుందాం. అందుకోసం సంక్రాంతి సందేశాలు, వాట్సాప్ కొటేషన్స్, ఫేసుబుక్ లో విషెస్ వంటివి చేద్దాం. ఈ సందర్భంగా మీ కోసం కొన్ని సందేశాలను, కోట్స్ ను, పొంగల్ ఇమేజ్ లను బోల్డ్ స్కై తెలుగు తీసుకొచ్చింది. వీటిలో మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోండి. మీ బంధు మిత్రులందరికీ శుభాకాంక్షలు చెప్పండి.. సంక్రాంతి సంబరాలను అంబరాన్నంటేలా జరుపుకోండి.... సంక్రాంతి 2020 స్పెషల్ : ఈ పండుగ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు! టాప్ - 8 తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ.. మన ...

Makar Sankranti 2023 Wishes In Telugu: Sankranthi Quotes, Telugu Greetings And Happy Makar Sankranti 2023 Wishes

Makar Sankranti 2023 Wishes In Telugu:సంక్రాంతి అంటే నూతన క్రాంతి . సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. సంక్రాంతి, పొంగల్, మాఘి పేరేదైనా పండుగ ఒకటే. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గోవా, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో హిందువులు, సిక్కులు ప్రముఖంగా జరుపుకునే పండగ ఇది. ఆంధ్రులకు సంక్రాంతి అతిపెద్ద పండుగ అయితే తెలంగాణలో రెండో అతిపెద్ద పండుగ. ఈ వేడుకల్లో మీతో పాటు మీ ఆత్మీయులను భాగస్వామ్యం చేసేలా, మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు మరియు మీ ప్రియమైన వారందరికి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చే మకర సంక్రమణం జనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని రవికిరణం.. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!! మీ ఇల్లు ఆనందనిలయమై సుఖసంతోషాలతో నిండి ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!! ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త కాంతిని నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. Also Read: ఈ సంక్రాంతికి మీ జీవితంలో కొత్త వెలుగును ఆహ్వానించండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు! పాలలోని తెల్లదనం, చెరుకులోని తియ్యదనం, ముగ్గులోని రంగుల అందం అన్నింటి కలయికతో పండగ నాడు కలిపి మీ ఇంట్లో వెల్లివిరియాలి ఆనందం మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు! ఆ గాలిపటంలా ఉన్నతంగా ఎగిరే మన ఘనత జీవితాన్ని రంగులమయం చేసే అచ్చమైన వేడుక మన సంక్రాతి మీకు , మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు! నింగి నుంచి నేలకు దిగివచ్చే హరివిల్లులు మన ముంగిట్లో మెరిసే రంగవల్లులు పంచెకట్టులు, పందెంకోళ్లు, హరిదాసులు, డూడూ బసవన్నలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలను గుర్తుచేస్తే అందమైన వేడుక మీకు మీ క...