About gandhiji in telugu

  1. భగత్ సింగ్
  2. 10 Lines on Mahatma Gandhi for Students in English
  3. Mahatma Gandhi Biography: జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్ర, బాల్యం, విద్య, స్వతంత్రపోరాట ఉద్యమం
  4. Mahatma Gandhi Birth Anniversary, Inspirational Quotes Of Gandhi
  5. బి.ఆర్. అంబేడ్కర్
  6. ఏ.పి.జె. అబ్దుల్ కలామ్


Download: About gandhiji in telugu
Size: 44.22 MB

భగత్ సింగ్

లాహోర్, పంజాబ్, బ్రిటిష్ పాలిత భారతదేశం, (నేడు కీర్తి కిసాన్ పార్టీ. ఉద్యమం భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 27 స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే. షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడుతున్నాడు. చరిత్రకారుడు బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. భారత్‌లో విషయాలు • 1 బాల్యం, జీవితం • 2 తదనంతర విప్లవాత్మక కార్యక్రమాలు • 2.1 శాసనసభలో బాంబు • 2.2 విచారణ, ఉరి • 3 ఆదర్శాలు-అభిప్రాయాలు • 3.1 ప్రభావాలు • 3.2 అరాజకవాదం (అనార్కిజం) • 3.3 మార్క్సిజం • 3.4 నాస్తికత్వం • 3.5 మరణం • 3.6 ఆఖరి కోరిక • 3.7 పన్నాగ సిద్ధాంతాలు • 3.7.1 మహాత్మా గాంధీ • 3.7.2 సాండర్స్ కుటుంబం • 4 ఉత్తరదాయిత్వం • 4.1 భారత స్వాతంత్ర్యోద్యమం • 5 వారసత్వం • 5.1 భారత స్వాతంత్ర్య సంగ్రామం • 5.2 స్మృతులు, సంగ్రహాలయాలు • 5.3 ఆధునిక దినం • 5.4 ప్రస్తుతం • 6 విమర్శలు • 7 ఉల్లేఖనాలు • 8 ప్రాచుర్యం • 9 చిత్రమాలిక • 10 ఇవి కూడా చూడండి • 10.1 ఉపయుక్త గ్రంథసూచి • 11 గమనికలు • 11.1 మూలాలు • 12 బాహ్య వలయాలు • 13 ఇతర లింకులు బాల్యం, జీవితం [ ] భగత్ సింగ్ పూర్వపు బంగా సమీపంలోని భగత్ సింగ్ మూడేళ్ళ పిల్లాడిగా ఉన్నప్పుడు అతని తండ్రి భగత్ సింగ్‌ నీ తీసుకొని కొత్తగా వేస్తున్న తోట ను చూడ్డానికి పొలాల్లోకి వెళ్ళాడు. అక్కడ భగత్ సింగ్ పొలం లో దిగి ఆడుకుంటూనే చిన్న చిన్న గడ్డిపరకలను నాటడం మొదలు పెట్టాడు. "ఏం చేస్తున్నావ్ నాన్నా?" అని అడిగాడు తండ్రి. భగత్ సింగ్: "తుపాకులు నాటుతున్నా", "చెట్టు పెరిగి, తుపాకులు కాస్తాయి" అని సమాధానం ఇచ్చాడు భవిష్యత్తుకు బాల్యమే హర్నామ్ కౌర్ ను చూసి నాలుగేళ్ళ భగత్ ...

10 Lines on Mahatma Gandhi for Students in English

• UPSC Exam • State Civil Services • Indian Polity Notes • Essay for UPSC • NCERT Books • NCERT Books For Class 1 • NCERT Books For Class 2 • NCERT Books For Class 3 • NCERT Books For Class 4 • NCERT Books For Class 5 • NCERT Books For Class 6 • NCERT Books For Class 7 • NCERT Books For Class 8 • NCERT Books For Class 9 • NCERT Books For Class 10 • SCERT Textbooks Mahatma Gandhi is a prominent figure in India’s history. He inspired and led thousands of Indians to fight for their independence during the British colonial rule. He had a great influence on both Indians and the British. He actively shouldered long fasts as an act of protest and self-purification in the British’s face. He fought for the civil rights of Indians and South Africans. His sacrifice and leadership impacted the native Indians to drive towards the independence of 1947 and finally call their land their own. Ten Lines on Mahatma Gandhi Set 1 • Mahatma Gandhi was born on the 2nd of October, 1869, to an Indian Gujarati family. • He completed his primary and secondary education from two schools in Rajkot. • He got married to Kasturbai Makhanji Kapadia at the age of 13. • On September 4th, 1888, Gandhi left India to pursue a degree in Law in London. • In 1893 he left for South Africa to practice law and spent 21 years there. • Gandhi met with a lot of prejudice there, which led him to fight for their civil rights and establish the Natal Indian Congress in 1894. • He fought alongside the South Africans against...

Mahatma Gandhi Biography: జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్ర, బాల్యం, విద్య, స్వతంత్రపోరాట ఉద్యమం

Mahatma Gandhi Biography: జాతి పిత మహాత్మా గాంధీ అంటే తెలియని వారు భారతదేశంలో ఎవరూ ఉండరు. ఇంటికి తండ్రిలా ఆయన మన దేశానికి జాతిపిత. రెండురోజులకు ఓ సారి మనమ ఆయన చిత్రాన్ని లేదా పేరుని లేదా విగ్రహాన్ని, నోట్ల కట్టలమీదరో, వీధుల్లోనో చూసి ఉంటాం. మహాత్మా గాంధీ అసలు పేరు ఏంటి? ఆయన ఎక్కడ చదువుకున్నారు? స్వాతంత్ర్యపోరాట ఉద్యమంలోకి ఎలా వచ్చారు? లాంటి విషయాలను మనము ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం బాల్యం మహాత్మా గాంధీ అసలు పేరు మోహన్దాస్ కరంచంద్ గాంధీ. ఆయన అక్టోబర్ 2, 1869, గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ లో జన్మించారు. గాంధీ తండ్రి కరంచంద్ గాంధీ అప్పటి పోర్బందర్ ప్రాంతానికి ఛీఫ్ మినిస్టర్ గా వ్యవహరించారు. తల్లి పుత్లిబాయ్ హౌస్ వైఫ్, దేవుడి పై అపారమైన నమ్మకం ఆమెకు ఉండేది. 1887 లో గాంధీ మెట్రిక్యులేషన్ ను పూర్తి చేసారు. వైశ్యుల కుటుంబంలో పుట్టిన గాంధీ శాఖాహారి. 1888లో డిగ్రా చదవడానికి ఇంగ్లాండ్ వెళ్లాడు. వివాహం 1896లో గాంధీకి కస్తుర్బాతో వివాహం అవుతుంది. గాంధీ సౌత్ ఆఫ్రికాలో లా ప్రాక్టీస్ చేస్తారు. దాదాపు 2 దశాబ్దాలు గాంధీ అక్కడే ఉంటారు. అక్కడ నల్లజాతీయులపై, భారతీయులపై చూపిన వివక్షను వ్యతిరేకిస్తాడు. 1914లోర సౌత్ ఆఫ్రికా నుంచి భారత్ కు రిటర్న్ వస్తాడు. అప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. రాజకీయరంగ ప్రవేశం గాంధీ భారత్ లోని రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాడు. 1919లోర మొదటి సారి రవులత్ చట్టానికి వ్యతిరేకంగా బ్రిటిషర్లపై పోరాటం చేస్తారు. 1920 వరకు గాంధీ భారత్ లో ఓ పెద్ద లీడర్ గా అవతరిస్తారు. అప్పటి నుంచి కంటిన్యుయస్ గా స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేస్తాడు. 1887లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటవుతుంది. 1914 నుంచి గాంధీ కాంగ్రెస్ తో కలిసి పోరాటంలో దిగుతాడు. 1930లో గాంధీ, సరోజిని నాయు...

Mahatma Gandhi Birth Anniversary, Inspirational Quotes Of Gandhi

Mahatma Gandhi birth Anniversary:‘ఇలాంటి ఒక మనిషి భూమిపై నడిచాడంటే భవిష్యత్తు తరాలు నమ్మవేమో’... గాంధీజీ గురించి ప్రముఖ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ అన్నమాటలివి. ఒక బక్కపలచటి వ్యక్తి మన దేశంలో బ్రిటన్ సామ్రాజ్య పతనానికి కారణమయ్యాడంటే నిజంగానే ముందు ముందు తరాలు నమ్ముతాయో లేదో. కానీ అదే నిజం... అతని పిలుపే బ్రిటన్ పతనానికి నాంది పలికింది. ఆయన ఇచ్చిన నినాదాలు, స్పూర్తి రగిల్చే మంత్రాలు భారతీయుల్లో స్వతంత్ర కాంక్షను పెంచాయి. ఆయన తన పిడికిలి బిగించి ‘సాధించండి లేదా చావండి’ (డూ ఆర్ డై) అని ఇచ్చిన పిలుపు భారతమాతను బానిస సంకెళ్ల నుంచి తప్పించింది. ఇక క్విట్ ఇండియా నినాదం బ్రిటన్ వారి వెన్నులో వణుకు పుట్టించింది. లక్షలమంది స్వాతంత్య్ర కాంక్షతో కదం తొక్కారు. ‘క్విట్ ఇండియా’ అనేది బ్రిటన్ వారికి ఓ హెచ్చరికే అని చెప్పాలి. ఇలాంటి స్పూర్తి మంత్రాలే కాదు జీవితానికి ఉపయోగపడే ఎన్నో సూక్తులను చెప్పారు గాంధీజీ. 1. ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతోనే మొదలవ్వాలి. 2. మరణానికి భయపడడం అంటే, చిరిగిపోయిన దుస్తులను వదిలేసేందుకు భయపడడం అని అర్థం. 3. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. 4.భారతీయులు తమలో తాము పోట్లాడుకోవడం మానుకున్నప్పుడే మనకు అసలైన స్వాతంత్ర్యం వస్తుంది. 5. అహింసకు మించిన ఆయుధం లేదు. 6. గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది. 7. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. 8. మీలో బలహీనత భయాన్ని పెంచుతుంది. ఆ భయం మీలో మీకే తెలియని అపనమ్మకాన్ని పెంచుతుంది. 9. నన్ను స్తుతించే వారికంటే నన్ను కఠినంగా విమర్శించే వారి వల్లనే నేను అధికంగా మంచి పొందాను 10. విద్య దాచుకోవడం కన్నా అందరికీ పంచడం వల్ల మరింతగా పెరుగుతుంది. 11....

బి.ఆర్. అంబేడ్కర్

​( m. 1948⁠–⁠1956) ​ పూర్వ విద్యార్థి ఎల్.ఎల్.డి., డి. లిట్. వృత్తి పురస్కారాలు (మరణాంతరం 1990లో ) భీంరావ్ రాంజీ అంబేడ్కర్ ( డా. బాబాసాహెబ్అంబేడ్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం విషయాలు • 1 జీవిత విశేషాలు • 1.1 బాల్యం • 1.2 బాల్యములో అంబేద్కర్ సమస్య • 2 విద్యాభ్యాసం - ఉద్యోగం - కుల వివక్ష • 3 దళిత మహాసభ • 4 పరిష్కారం • 5 గాంధీ, అంబేద్కర్‌ల మధ్య పూనా ఒప్పందం • 6 రాజ్యంగ పరిషత్తు, మంత్రివర్గ సభ్యుడిగా • 7 వ్యక్తిగత జీవితం • 8 బౌద్ధ ధర్మ- స్వీకారం • 9 అభ్యసించిన డిగ్రీలు • 10 భారతరాజకీయాలపై ప్రభావం • 11 బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు, ఉపన్యాసాలు • 12 స్మరణలు • 13 గ్యాలరీ • 14 ఇవి కూడా చూడండి • 15 మూలాలు • 16 బయటి లింకులు జీవిత విశేషాలు బాల్యం భీంరావ్ రాంజీ అంబేడ్కర్ ఆరేళ్ళ వయసులోనే అశ్రద్ధ, అవగాహన లేకపోవడం, ఆర్థిక కష్టాల కారణంగా తల్లి చనిపోయింది. మొత్తం 13 మంది తోబుట్టువులలో తొమ్మిది మంది అకాల మృత్యువాత పడగా ఇద్దరు అక్కలు - మంజుల, తులసి, ఇద్దరు అన్నలు- బలరాం, ఆనందరావు మిగిలారు. బాల్యములో అంబేద్కర్ సమస్య మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించడం వలన అంబేద్కర్ చిన్నతం లోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు. డబ్బులు చెల్లించే స్థోమత వున్నా సేవలు అందిచేవాళ్ళు ముందుకు రాకపోవడం వలన (మంగలి మహర్లని, చాకలి వీరి బట్టలనూ ముట్టుకునేవారు కాదు) అతని సోదరులే ఇంట్లో బట్టలు ఉతకడం, జుట్టు కత్తిరించుకోవడం చేసుకునేవారు. అంబేడ్కర్ తొమ్మిది సంవత్సరాల వయసులో మాసూర్ నుండి గోరేగావ్ కి ప్రయాణం చేయడానికి ఎడ్లబండి వా...

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

వ్యక్తిగత వివరాలు జననం ( 1931-10-15)1931 అక్టోబరు 15 మరణం 2015 జూలై 27 (2015-07-27) (వయసు83) రాజకీయపార్టీ ఏ పార్టీకి చెందరు జీవిత భాగస్వామి అవివాహితుడు పూర్వ విద్యార్థి సెయింట్ జోసెఫ్స్ కళాశాల, మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెన్నై వృత్తి ప్రొఫెసర్ రచయిత శాస్త్రవేత్త మతం ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ ( భారత రాష్ట్రపతి పదవికి ముందు, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతదేశపు మిస్సైల్ మ్యాన్ (missile man) గా పేరుగాంచాడు. కలామ్ ముఖ్యంగా ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించాడు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన 2012లో ది హిస్టరీ ఛానల్,రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) షిల్లాంగ్‌లో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు, కలామ్ కుప్పకూలిపోయాడు. 2015 జూలై 27 న, 83 సంవత్సరాల వయసులో, గుండెపోటుతో మరణించాడు. విషయాలు • 1 బాల్యం, విద్యాభ్యాసం • 2 శాస్త్రవేత్తగా • 3 రాష్ట్రపతిగా • 4 పురస్కారాలు, గౌరవాలు • 5 మరణం • 5.1 స్మారక చిహ్నం • 6 వ్యక్తిగత విశేషాలు, తదితరాలు • 7 రచనలు • 8 జీవితచరిత్రలు • 9 ఇవి కూడా చూడండి • 10 మూలాలు • 11 బయటి లింకులు బాల్యం, విద్యాభ్యాసం అవుల్ పకీర్ జైనులబ్దీన్ కలామ్ పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవటానికి తపన పడేవాడు. ఎక్కువ సమయం కష్టపడేవాడు. శాస్త్రవేత్తగా మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT - 1969 లో, 1992 జూలై నుండి 1999 డిసెంబరు వరకు ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా, 1998 లో హృద్రోగ వైద్య నిపుణుడైన డాక్టరు సోమరాజుతో కలిసి సంయుక్తంగా ఒక స్టెంటును (stent) అభివృద్ధి చేసారు. దీనిని "కలామ్-రాజు స్టెంట్" అని అంటారు. రా...