Cinnamon in telugu

  1. అవిసె గింజలు వాటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
  2. దాల్చిన చెక్క
  3. cassia meaning in Telugu
  4. తులసి
  5. Indian spices
  6. దాల్చిన నీటిని తీసుకోవడం వలన కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు
  7. సరస్వతీ ఆకు
  8. దాల్చిన చెక్క+వెల్లుల్లి ఇలా తీసుకుంటే నరాల బలహీనత ,డయాబెటిస్ అనేవి అసలు ఉండవు
  9. బిర్యానీలో దాల్చిన చెక్క వస్తే పాడేస్తున్నారా...ఈ విషయం తెలిస్తే అసలు వదలకుండా తింటారు


Download: Cinnamon in telugu
Size: 6.4 MB

అవిసె గింజలు వాటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

Flax Seeds in Telugu 1. అవిసె విత్తనాలను వాటి పోషకాల విలువలు:- అవిసె గింజలు అనేక పోషకాలకు మంచి వనరులు. ఒమేగా -3 కొవ్వులు, లిగ్నన్స్ మరియు ఫైబర్ యొక్క కంటెంట్ కారణంగా వారి ఆరోగ్య ప్రయోజనాలు ప్రధానంగా వీటిలో ఉన్నాయి. 2. అవిసె గింజలు అధిక కొవ్వును కలిగి ఉంటాయి:- అవిసె గింజలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లం ALA యొక్క గొప్ప మూలం. మొక్కల ఆధారిత ALA కొవ్వు ఆమ్లాలు, గుండె యొక్క ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇవి తీసుకోవటం వల్ల స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. 3. కేన్సర్ నిరోదించడం లో Flax Seeds Role:- అవిసె గింజల్లో లిగ్నాన్స్ అనే పోషకాల సమూహం ఉంటుంది, ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు ఈస్ట్రోజెన్ లక్షణాలను కలిగి ఉంటాయి. రొమ్ము మరియు ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పాటు ఇతర రకాల క్యాన్సర్‌లను నివారించడంలో ఇవి సహాయపడతాయి. 4. Flax Seeds – డైటరీ ఫైబర్ :- ప్రతి చిన్న అవిసె విత్తనంలో చాలా ఫైబర్ దీనిలో ఉంటుంది, మీ ఆహారంలో అవిసె గింజలను జత చేసి తినడం వల్ల సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది మరియు మీ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 7. అవిసె గింజలు అధిక ప్రోటీన్ కలిగి ఉంటాయి:- అవిసె గింజలలో అదిక శాతం ప్రోటీన్ ఉంటుంది మరియు మాంసం తినని వాళ్ళకి ఇది మంచి ప్రోటీన్ కలిగిన ఫుడ్ గా ఉపయోగపతుంది. వాళ్ళు దీన్ని తప్పక తినాలి. 8. అవిసె గింజలు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి:- అవిసె గింజల్లో కరగని ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల రక్తంలో చక్కెర కంటెంట్ తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవారి ఆహారంలో ఇవి తప్పక ఉండాలి. వీటిని ఆహరం లో కలిపి తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండక పోగా మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. 9.అవిసె విత్తనాలు – బరువు తగ్గడం:- అవిసె గింజలు మిమ్మల్ని ఎక్కువసేపు మీ కడుపును నిండ...

దాల్చిన చెక్క

రోజుకి ఒక్క టీ స్పూన్ చెక్క, తేనె తీసుకోవడం వల్ల మీరు ఊహించలేని ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చట. చాలా సింపుల్ గా తయారు చేసుకునే ఈ మిశ్రమం తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను నిరోధించవచ్చు.. అలాగే.. శారరీకంగా అనేక మార్పులు మీలో కనిపిస్తాయి. ఈ కాంబినేషన్ ని చైనీస్ అనేక సంవత్సరాలుగా ఆయుర్వేదంలోనూ, మెడిసిన్స్ లోనూ ఉపయోగిస్తున్నారు. చెక్కలో అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలు దాగున్నాయి. దీన్ని పూర్వం నుంచి మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నాం. ఇక చాలా సహజసిద్ధంగా లభించే తేనెలోనూ ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి.చెక్కలో అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలు దాగున్నాయి. దీన్ని పూర్వం నుంచి మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నాం. ఇక చాలా సహజసిద్ధంగా లభించే తేనెలోనూ ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. మరి ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే.. ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి కదా. త్వరగా బరువు తగ్గించే దాల్చిన చెక్క-తేనె డైట్ తేనెలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలుంటాయి. అలాగే అనేక పోషకాలు, ఎమినో యాసిడ్ ఉంటుంది. దాల్చిన చెక్కలో ఇన్ల్ఫమేషన్ తగ్గించే గుణం, ఇమ్యునిటీని మెరుగుపరిచే సత్తా ఉంటాయి. అనేక వ్యాధులు నివారించడానికి ఈ రెండూ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ రెండింటి మిశ్రమాన్ని ప్రతిరోజూ తీసుకునేవాళ్లలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒక టీ స్పూన్ చెక్క, తేనె రెండు న్యాచురల్ రెమిడీస్. ఈ రెండిటినీ మిశ్రమంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండింటి మిశ్రమ యొక్క లాభాలను పొందడం ఈనాటిది కాదు, పురాతన కాలం నుండి బాగా పాపులర్ అయ్యింది. ఈ రెండింటి కాంబినేషన్ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను నివారించుకోగలుగుతున్నారు. మరి.. ఈ రెండింటి మిశ్రమంతో పొందే అమేజింగ్ బెన్ఫిట్స్ ఏంటో మీరు ...

cassia meaning in Telugu

Definitions and Meaning of cassia in English Cassia noun • some genus Cassia species often classified as members of the genus Senna or genus Chamaecrista Synonyms Cassia, Cassia, genus Cassia cassia noun • Chinese tree with aromatic bark; yields a less desirable cinnamon than Ceylon cinnamon Synonyms Cinnamomum cassia, cassia-bark tree • any of various trees or shrubs of the genus Cassia having pinnately compound leaves and usually yellow flowers followed by long seedpods Synonyms of cassia • • What is cassia meaning in Telugu? The word or phrase cassia refers to some genus Cassia species often classified as members of the genus Senna or genus Chamaecrista, or Chinese tree with aromatic bark; yields a less desirable cinnamon than Ceylon cinnamon, or any of various trees or shrubs of the genus Cassia having pinnately compound leaves and usually yellow flowers followed by long seedpods. See Other languages: Tags for the entry "cassia" What is cassia meaning in Telugu, cassia translation in Telugu, cassia definition, pronunciations and examples of cassia in Telugu.

తులసి

తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం చిట్కాలలోనూ విస్తృతంగా వాడుతారు. కొన్ని ఉపయోగాలు • తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్‌లాగా, జ్ఞాపకశక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి. • తులసి ఆకుల్ని పలురకాల • పలురకాల ఆయుర్వేద దగ్గు మందుల్లో తులసిని తప్పకుండా కలుపుతారు. బ్రాంకైటిస్‌, ఆస్థమాల్లో కఫాన్ని తొలగించటంలో తోడ్పడుతుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, • తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీళ్లతో నోటిని పుక్కిలించినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది. • చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే దగ్గు, జలుబు, జ్వరం, • ప్రతిరోజు 5 లేదా 6 ఆకులు, • ఎండిన తులసి ఆకులను ధాన్యం నిలవ చేసిన చోట్ల ఉండుతారు - యూజినాల్' (Eugenol) (1-హైడ్రాక్సీ-2-మీథాక్సీ-4-అల్లైల్ బెంజీన్). • రక్తంలో • 'రేడియేషన్' కు గురైనందువలన కలిగే విషమ పరిస్థితి నుండి రక్షణకు కూడా తులసి ఉపయోగ పడవచ్చునని కొన్ని అధ్యయనాలు సూచించాయి. • రెండు స్పూనుల తులసి రసాన్ని కొద్దిగా తేనె కలిపి తాగితే పైత్యం తగ్గుతుంది. • మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడేవారు తులసి ఆకులను దంచి, ఆ రసానికి కొద్దిగా పాలు, చక్కెర కలిపి తాగడం వలన ఉపశమనం దొరుకుతుంది. • తులసి ఆకులను నూరి మొఖానికి రాసుకుంటే మచ్చలు, మరకలు పోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది. • 10 గ్రాములు తులసి ఆకులు రసాన్ని, 20-30 గ్రాముల తాజా పెరుగు లేక 2-3 స్పూన్లు తేనెలో కలిపి తినడం వలన క్యాన్సర్ నయం అయ్యే అవకాశం ఉంది. • ప్రతి రోజు రెండుసార్లు 12 తులసి ఆకులను తినడం వలన రక్త శుద్ధి జరుగుతుంది, ఒత్తిడి తగ్గి మనసు ఉత్తేజితం అవుతుంది. • తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు. • తులసి ఆకులు తినడం వల...

Indian spices

Indian Spices – A list of Indian Spices in english, hindi, tamil, telugu and kannada with images for quick reference A fruit, root, bark, seed or a I have prepared a Glossary of Indian Spices in English, Hindi, Tamil, Telugu, Kannada along with the pictures of most of them. If you happen to know a spice that is not mentioned in the list below, you can contribute it here in the comments section. I would be more than happy to add your entry to the table. Glossary of Indian Spices in English, Hindi, Tamil ENGLISH HINDI TAMIL Asafotedia Hing Perungayam Bay Leaf Tej Patta Brinji Ilai Basil Seeds Tukmaria, Sabja Sabja Black Cardamom Badi Elaichi Nalla Ellakai Black Cumin Kala Jeera Karun Jeragam Black Pepper Kali Mirch Milagu Caraway Shahi Jeera Shajeragam Carom Seeds (Thymol) Ajwain Omam Cinnamon Dal Chini Pattai Cloves Lavang, Laung Krambu Coriander Seeds Sabut Daniya Kothamalli Vedhai Cumin Jeera Jiragam Dry Ginger Soonth, Saunth Sukku Fennel Seeds (Anieseeds) Saunf Sombu Fenugreek Seeds Methi Dana Vendhayam Fresh ginger Adarak Ingi Garlic Lehsun Poondu Green Cardamom Choti Elaichi, Hari Elaichi Elakkai Kokum Bhirinda Large Mustard Sarson Kadugu Mace Javithri, Japathri Jathikai Thol Capers Kabra, Kareer Marati Mokku Nutmeg Jaiphal Jathikai Onion Seeds Kalonji Vengaya Vithai Red Chili Lal Mirch Milagai Star Anise Chakra Phool Anachi Mokku Stone Flower (Rock Flower) Pattar Phool Kalpaasi Glossary of Indian Spices in English, Telugu, Kannada ENGLISH TELUGU KANNADA Asafotedia Ing...

దాల్చిన నీటిని తీసుకోవడం వలన కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు

న్యూట్రియెంట్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి దాల్చిన చెక్కలో పుష్కలంగా లభిస్తాయి. పొటాషియం, మాంగనీస్, కేల్షియం, జింక్ మరియు ఐరన్ లకు నిలయంగా దాల్చిన చెక్కను చెప్పుకోవచ్చు. ఈ న్యూట్రియెంట్స్ అనేవి బ్లడ్ ప్రెషర్ ని అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. అలాగే గైనకాలాజికల్ సమస్యలను, రెస్పిరేటరీ మరియు డైజెస్టివ్ సమస్యలను తగ్గించేందుకు కూడా దాల్చిన చెక్క తనదైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి, ఈ ఆర్టికల్ లో, దాల్చిన నీటి గురించి మనం చర్చించుకుందాం. దాల్చిన నీరు ఆరోగ్యానికి మంచి చేస్తుంది. ఎంతో మంది హెల్త్ ఎక్స్పర్ట్స్ దాల్చిన నీటిని రోజుకు రెండుసార్లు తీసుకోవడం వలన అనేకమైన ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చని సూచిస్తున్నారు. దాల్చిన నీటిని తీసుకోవడం వలన కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. వెయిట్ లాస్ కి ఉపయోగకరం: దాల్చిన నీటిని తేనెతో కలిపి తీసుకుంటే వెయిట్ లాస్ ప్రక్రియ సులువవుతుంది. ఈ నీటికి శరీరంలోంచి టాక్సిన్స్ ను తొలగించే సామర్థ్యం కలదు. అలాగే దాల్చిన నీరు మీకు ఆకలిని తీర్చిన భావన కలిగించడం వలన తరచూ కలిగే చిరు ఆకలి తగ్గుతుంది. అలాగే, జంక్ ఫుడ్ తినాలన్న కోరిక తగ్గుతుంది. అందువలన, వెయిట్ లాస్ ప్రక్రియ సజావుగా జరుగుతుంది. 2. నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం నేషనల్ సెంటర్ ఫర్ బయో టెక్నాలజీ ప్రకారం నెలసరి నొప్పులతో విపరీతంగా బాధపడుతున్న మహిళలు దాల్చిన నీటిని తీసుకోవడం ద్వారా నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. దాల్చినలో అనాల్జేసిక్ మరియు యాంటీ-కోగ్యులేట్ ప్రాపర్టీలు కలవు. ఇవి నెలసరి సమయంలో నొప్పిని తగ్గించి హెవియర్ ఫ్లో ని నియంత్రణలో ఉంచుతుంది. 3. ఇమ్మ్యూనిటీని పెంపొందిస్తుంది: దాల్చిన నీటిలో పోలీఫెనాల్స్ మరియు ప్రో యాంతోసియానిడిస్ వంటి యాంటీ ఆక్సిడెంట్స...

సరస్వతీ ఆకు

విషయాలు • 1 లక్షణాలు • 2 వైద్యంలో ఉపయోగాలు • 3 సరస్వతీ ఆకులను వాడే విధానం • 4 చిత్రమాలిక • 5 మూలాలు • 6 ఇవి కూడా చూడండి • 7 బయటి లింకులు లక్షణాలు [ ] • కణుపుల వద్ద అబ్బురపు వేళ్ళున్న సాగిలపడి పెరిగే బహువార్షిక • మూత్రపిండాకారంలో గాని, ఇంచుమించు గుండ్రంగా గాని ఉన్న దూరస్థ దంతపుటంచుతో ఉన్న సరళ • గ్రీవస్థ గుచ్ఛాలలో ఏర్పడిన ఎరుపు రంగుతో కూడిన తెల్లని • గట్లుగాడులు గల క్రీమోకార్ప్ వైద్యంలో ఉపయోగాలు [ ] ఈ మొక్కను ఉపయోగించి బ్రాహ్మీమాత్రలు, బ్రాహ్మీఘృతము, సరస్వతారిష్ఠము, బ్రాహ్మరసాయనము, బ్రాహ్మీతైలము మొదలగు సరస్వతీ ఆకులను వాడే విధానం [ ] సరస్వతీ ఆకులను నీడలో ఎండబెట్టాలి. అయిదు చిత్రమాలిక [ ] • • English • हिन्दी • ಕನ್ನಡ • தமிழ் • മലയാളം • العربية • مصرى • অসমীয়া • Asturianu • Azərbaycanca • Basa Bali • Boarisch • বাংলা • বিষ্ণুপ্রিয়া মণিপুরী • Català • Cebuano • Deutsch • Español • فارسی • Suomi • Français • Gaeilge • Galego • Magyar • Bahasa Indonesia • Italiano • 日本語 • Jawa • 한국어 • Madhurâ • ဘာသာ မန် • Bahasa Melayu • မြန်မာဘာသာ • नेपाली • ଓଡ଼ିଆ • Polski • پنجابی • Português • Русский • සිංහල • Sunda • Svenska • ತುಳು • ไทย • Lea faka-Tonga • Українська • Tiếng Việt • Winaray • Vahcuengh • 中文 • 粵語

దాల్చిన చెక్క+వెల్లుల్లి ఇలా తీసుకుంటే నరాల బలహీనత ,డయాబెటిస్ అనేవి అసలు ఉండవు

Garlic And cinnamon Benefits In telugu : దాల్చిన చెక్క, వెల్లుల్లి రెండింటిలోను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ నియంత్రణలో చాలా బాగా పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఒక్కసారి వచ్చింది అంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా మందులు వాడుతూ కొన్ని ఇంటి చిట్కాలను ఫాలో అయితే డయాబెటిస్ అనేది నియంత్రణలో ఉండటమే కాకుండా దాని కారణంగా ఎటువంటి సమస్యలు ఉండవు. డయాబెటిస్ నిర్వహణలో ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. వెల్లుల్లి తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంటుంది. అలాగే జీర్ణ ప్రక్రియ బాగా సాగటానికి సహాయపడుతుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల డయాబెటిస్ నియంత్రిస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుంది.జీర్ణక్రియను మెరుగు పరచడం వల్ల రక్తంలో గ్లూకోజ్ సాధారణ స్థితికి వస్తుంది.నరాల బలహీనత కూడా తగ్గుతుంది. నిమ్మకాయలో కూడా విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. ఇవి కూడా డయాబెటిస్ నియంత్రణలో సహాయపడతాయి. ఈ డ్రింక్ రక్తంలో కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తుంది. దాంతో డయాబెటిస్ కారణంగా వచ్చే గుండె సమస్యలు కూడా రాకుండా కాపాడుతుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క, రెండు వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసి వేసి 5 నిమిషాల పాటు మరిగించి ఒక గ్లాస్ లోకి వడకట్టాలి. దీనిలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి. ఏ సమయంలోనైనా తాగవచ్చు. అయితే తాగటానికి అరగంట ముందు కడుపు ఖాళీగా ఉండాలి. గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూ...

బిర్యానీలో దాల్చిన చెక్క వస్తే పాడేస్తున్నారా...ఈ విషయం తెలిస్తే అసలు వదలకుండా తింటారు

cinnamon Health Benefits In telugu : మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క అంటే ఇష్టం ఉండని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. చిన్న దాల్చిన చెక్క పేడు నోట్లో వేసుకుని నమిలితే విభిన్నమైన ఫ్లేవర్‌తో అద్బుతమైన టేస్ట్‌ శరీరం మొత్తానికి తెలుస్తుంది.ఆ తర్వాత కొన్ని నిమిషాలకు కాసిన్ని మంచినీరు తాగితే అబ్బో ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం. కేవలం రుచిలోనే కాకుండా ఔషద గుణాల్లో కూడా అద్బుతమైన గొప్పదనం కలిగి ఉన్న దాల్చిన చెక్కను వాడితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. దాల్చిన చెక్కలో మన శరీరానకి సహాయ పడే 41 సమ్మేళనాలు ఉంటాయి. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో చెడు కొలస్ట్రాల్ ని తొలగించి మంచి కొలస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. బరువు తగ్గాలని అనుకునేవారు దాల్చిన చెక్కను వాడితే కొవ్వు నిల్వ ప్రక్రియలో పాల్గొనే అణువులను తగ్గించడం ద్వారా కొవ్వును తగ్గిస్తుంది. దాంతో బరువు తగ్గుతారు. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి అందులో ఒక స్పూన్ తేనె, అర స్పూన్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి. ఇలా మూడు నెలల పాటు చేస్తే సులభంగా బరువు తగ్గుతారు. దాల్చిన చెక్క టీ త్రాగటం వలన కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. మధుమేహం ఉన్నవారికి దాల్చిన చెక్క చాలా మేలును కలిగిస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే సమ్మేళనాలు అలనిన్ అనే ఎంజైమ్ ను శరీరంలో బ్లాక్ చేస్తుంది. ఇది ఆహారం తిన్న తర్వాత గ్లూకోజ్ ను గ్రహించకుండా చేస్తుంది. అందుకే దాల్చిన చెక్క మధుమేహం పేషంట్స్ కు చాలా మంచిది. రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా తగ్గిస్తుంది. కాబట్టి దాల్చిన చెక్కను తగిన మోతాదులో వాడి ఇప్పుడు చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. దాల్చిన చెక్క చాలా విరివిగానే లభ్యం అవుతుంది. గ...