Eenadu breaking news ap

  1. ఈనాడు : Eenadu Telugu News Paper
  2. ‎Eenadu News Official app on the App Store
  3. Andhra Pradesh News
  4. TV9 Telugu News: Latest Telugu News, తెలుగు వార్తలు
  5. Puerto Rico faces 'dangerous situation' with record
  6. Eenadu Epaper
  7. Anantapur District News in Telugu, Anantapur Today Latest News, Crime, Accident News
  8. AP EAPCET: ఏపీ ఈఏపీసెట్‌ టాపర్లు వీళ్లే..


Download: Eenadu breaking news ap
Size: 13.46 MB

ఈనాడు : Eenadu Telugu News Paper

దిల్లీ: ఆదాయపు పన్ను శాఖ తనిఖీల్లో జోక్యం చేసుకోవడం ఎన్నికల సంఘం(ఈసీ) దిల్లీ: ఆదాయపు పన్ను శాఖ తనిఖీల్లో జోక్యం చేసుకోవడం ఎన్నికల సంఘం(ఈసీ) ఉద్దేశం కాదని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా స్పష్టం చేశారు. దిల్లీ: ఆదాయపు పన్ను శాఖ తనిఖీల్లో జోక్యం చేసుకోవడం ఎన్నికల సంఘం(ఈసీ) ఉద్దేశం కాదని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా స్పష్టం చేశారు. సోదాలపై మీడియా, ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే రెవెన్యూ విభాగం, కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ)కి లేఖలు రాసినట్లు ఆయన వివరించారు. తనిఖీలు నిష్పక్షపాతంగా జరగాలన్న ఉద్దేశంతోనే ఈసీ వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. ‘‘కొన్ని మౌలిక విషయాల్ని పదే పదే చెప్పాల్సి వస్తుంది. అందులో భాగంగానే ప్రచారంలో సైనిక దళాల ప్రస్తావన, ఐటీ సోదాల విషయంలో మేం పలుసార్లు సూచనలు చేయాల్సి వచ్చింది. మీడియాలో వస్తున్న కథనాల్ని చూసి.. సోదాలు నిష్పక్షపాతంగా జరగాలని మేం ఆదేశించాం’’ అని ఓ ఆంగ్ల మీడియాతో సునీల్ అరోడా అన్నారు. ఎన్నికల వేళ అక్రమ నగదుకు సంబంధించిన సమాచారాన్ని ఈసీకి కచ్చితంగా చేరవేయాల్సిన అవసరం ఉందని సునీల్ అరోడా గుర్తుచేశారు. అలాగే సీబీడీటీ ఛైర్మన్‌, రెవెన్యూ విభాగం కార్యదర్శికి నిన్న జరిగిన సమావేశంలో సమన్లు జారీ చేశారని వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. వారు ఉన్నతాధికారులనీ.. వారికి సమన్లు జారీ చేసే అధికారం తమకు లేదని తెలిపారు. కేవలం సోదాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో చర్చల నిమిత్తమే వారితో సమావేశమయ్యామని వివరించారు. ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఐటీ సోదాలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర సంస్థలను భాజపా వాడుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

‎Eenadu News Official app on the App Store

Features: * 24X7 access to the latest news from Andhra Pradesh, Telangana and Hyderabad * Breaking news updates by the minute * Breaking news notifications * District news with personalized district specific news. * Check on your daily horoscope * Share what matters to you via email, facebook, twitter etc. * Bookmark and access your articles. * E-Paper feature available. Nkpaladugu , 21/09/2019 Great content, can’t be read due to Ads The recent version 5.4 has lots of ads blocking the content and can’t even dismis the ad. Very frustrating that the content is blocked by ad on IPhone XR. Fewer times able to dismiss the ad but it still leaves a white overlay that still blocks us from reading . I have tried ad settings on Facebook but that only allows you manage the ad types you receive Understand , there ate lots of efforts to create content and manage the app . Consider an ad free subscription model.

Andhra Pradesh News

భీమవరం కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మున్సిపల్‌ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో చర్మకారులతో నిర్వహించిన సమావేశం సందర్భంగా దళితులను, దళిత ఉద్యోగులను అక్కడి నుంచి బయటకు పంపిన కుల దురహంకార ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్‌ చేశారు. ఆర్టీసీలో పనులు ప్రైవేటుకు అప్పగింత! ఏపీఎస్‌ఆర్టీసీ గ్యారేజీల్లో, రీట్రెడింగ్‌ యూనిట్లలో సొంత బస్సులకే కాకుండా.. ప్రైవేటు బస్సులు, లారీలకూ మరమ్మతులు, టైర్ల రీట్రెడింగ్‌ చేస్తామని, దీనివల్ల అదనపు ఆదాయం పొందుతామని గతంలో హడావుడి చేసిన యాజమాన్యం.. ఇప్పుడు జోనల్‌ వర్క్‌షాపుల్లో ఆర్టీసీ బస్సులకు చెందిన కొన్ని పనులను ప్రైవేటు అప్పగించేందుకు సిద్ధమైంది. భారత ఫార్మసీ కౌన్సిల్‌ అధ్యక్షుడి హాజరుకు హైకోర్టు ఆదేశం ఫార్మసీ కళాశాలల గుర్తింపు కోసం దరఖాస్తు ఫీజు వసూలు చేసే విషయంలో ఈ ఏడాది మార్చి 2న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో భారత ఫార్మసీ కౌన్సిల్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఎంఎం పటేల్‌ వ్యక్తిగత హాజరుకు హైకోర్టు ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం.. ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ వ్యాజ్యంలో స్పష్టంచేసిన హైకోర్టు విజయవాడ పటమట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, తొందరపాటు చర్యలు తీసుకోకుండా నిలువరించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ దాఖలు చేసిన వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులివ్వడానికి హైకోర్టు నిరాకరించింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నాలుగేళ్లుగా ప్రభుత్వం ఏం చేసింది? వర్కింగ్‌ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ఏం చేసిందో చెప్పకుండా.. ఈనె...

TV9 Telugu News: Latest Telugu News, తెలుగు వార్తలు

Ramagundam Partly cloudy sky with possibility of development of thunder lightning 41.0 ° | 30.0 ° Nalgonda Partly cloudy sky with possibility of development of thunder lightning 42.0 ° | 26.0 ° Khammam Partly cloudy sky with possibility of development of thunder lightning 43.0 ° | 30.0 ° Source: IMD

Puerto Rico faces 'dangerous situation' with record

Puerto Rico endured temperatures that felt as hot as The tropical island already experienced record-breaking minimum and maximum temperatures for this time of year on High temperatures in Puerto Rico and surrounding islands Wednesday felt even hotter and raised the heat index to 125 degrees. NOAA The combination of a low-pressure system near Florida and a high-pressure system just east of Puerto Rico has essentially formed a “heat dome” that has remained stuck in the same place for various days, John Morales, a certified consulting meteorologist at ClimaData and a hurricane specialist for A combination of The National Weather Service usually issues a heat advisory when the heat index reaches or exceeds 105 degrees Fahrenheit, "so when it's 125, that's incredibly dangerous," Morales said. The combination of high humidity and high temperatures The severe weather conditions are making Puerto Rican residents more vulnerable to “We are ‘sailing in uncharted waters’ and we cannot let our guard down in the face of excessive heat,” Ada Monzón, chief meteorologist at Wapa Television in Puerto Rico, tweeted in Spanish alongside instructions of what to do during a heat stroke. “Take care of your health, that of your loved ones and your pets.” A Power outages aggravate the danger As residents look for alternatives to cool down amid the extreme heat, electricity demand in Puerto Rico has increased, testing the limits of a patched-up power grid that has not been permanently rebuilt afte...

Eenadu Epaper

Eenadu Epaper About Eenadu Newspaper: Eenadu epaper is the largest circulated and one of the best Telugu daily newspaper in Andhra Pradesh, headquartered in Hyderabad. It was founded by the Ramoji Group in 1974. It is No 1 telugu daily in AP and Telangana. Eenadu epaper covers all local, national, international, political, entertainment and business news. Eenadu daily updates with all latest breaking news on the ePaper. The eendau newspaper has special pages like Vasundara, Hai Bujji, chaduvu, Sukhibhava, Siri, Pellipandiri, etc. The telugu daily also publishes telugu magazines, Eenadu Aadivaram, Annadata, Vipula and Chatura. Editions: Hyderabad, Visakhapatnam, Vijayawada, Tirupati, Ananthapur, Karimnagar, Rajahmundry, Guntur, Etc... Website: http://www.eenadu.net/ Frequency: Daily Newspaper Registration: Free

Anantapur District News in Telugu, Anantapur Today Latest News, Crime, Accident News

Telugu News| Latest News Online| Today Rasi Phalalu in Telugu| Weekly Astrology| Political News in Telugu| Andhra Pradesh Latest News| AP Political News| Telugu News LIVE TV| Telangana News| Telangana Politics News| Crime News| Sports News| Cricket News in Telugu| Telugu Movie Reviews| International Telugu News| Photo Galleries| YS Jagan News| Hyderabad News| Amaravati Latest News| CoronaVirus Telugu News| Web Stories Live TV | e-Paper | Education | Sakshi Post | Business | Y.S.R | About Us | Contact Us | Terms and Conditions | Media Kit | SakshiTV Complaint Redressal

AP EAPCET: ఏపీ ఈఏపీసెట్‌ టాపర్లు వీళ్లే..

విజయవాడ: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 1,71,514 మంది (76.32 శాతం), అగ్రికల్చర్‌లో 81,203 మంది (89.65 శాతం) ప్రవేశాలకు అర్హత సాధించారు. ఇంజినీరింగ్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి అగ్రికల్చర్‌& ఫార్మసీ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి టాపర్లు వీళ్లే.. ఇంజినీరింగ్‌ విభాగంలో.. ఉమేశ్‌ వరుణ్‌ (నందిగామ) మొదటి స్థానంలో నిలవగా.. అభినవ్‌ చౌదరి (హైదరాబాద్‌) రెండో స్థానంలో, సాయిదుర్గారెడ్డి (పిడుగురాళ్ల) మూడో ర్యాంకు, బాబు సుజన్‌రెడ్డి (తిరుపతి) నాలుగో ర్యాంకు, వెంకట యుగేశ్‌ (రాజంపేట) ఐదో స్థానం దక్కించుకున్నారు. అగ్రికల్చర్‌లో.. సత్యరాజ జశ్వంత్‌ (కాతేరు) మొదటి ర్యాంకు సాధించగా.. వరుణ్‌ చక్రవర్తి (శ్రీకాకుళం) రెండో ర్యాంకు, రాజ్‌కుమార్‌ (సికింద్రాబాద్‌) మూడో ర్యాంకు, సాయి అభినవ్‌ (చిత్తూరు) నాలుగో ర్యాంకు, కార్తికేయరెడ్డి (తెనాలి)కి ఐదో ర్యాంకు వచ్చాయి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.