Gangotri child artist

  1. Actress Kavya: గంగోత్రిలోని 'వల్లంకి పిట్ట' పాప ఇప్పుడెలా ఉంది? ఎంతలా మారిపోయిందంటే..
  2. Child Artist Kavya Kalyanram about Balakrishna age
  3. Gangotri movie Child Artist: ‘గంగోత్రి’ సినిమాలో వల్లంకి పిట్ట పాప ఇప్పుడెలా ఉందంటే.. హీరోయిన్స్ కూడా దిగదుడుపే..
  4. Gangotri Child Artist Kavya : గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా మారింది..!
  5. Child Artist Kavya Kalyanram about Balakrishna age
  6. Actress Kavya: గంగోత్రిలోని 'వల్లంకి పిట్ట' పాప ఇప్పుడెలా ఉంది? ఎంతలా మారిపోయిందంటే..
  7. Gangotri Child Artist Kavya : గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా మారింది..!

Download: Gangotri child artist
Size: 11.74 MB

Actress Kavya: గంగోత్రిలోని 'వల్లంకి పిట్ట' పాప ఇప్పుడెలా ఉంది? ఎంతలా మారిపోయిందంటే..

గంగోత్రితో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెరకు పరిచయమైన కావ్య కళ్యాణ్ రామ్.. ఆ తర్వాత చిరంజీవి ‘ఠాగూర్‌’, నాగార్జున ‘స్నేహమంటే ఇదేరా’, పవన్ కళ్యాణ్ ‘బాలు’.. లాంటి దాదాపు 16 సినిమాల్లో బాలనటిగా నటించి మెప్పించింది. అనంతరం చదువు కోసం సినిమాలకు దూరమై.. ‘లా’ డిగ్రీ పూర్తి చేసింది. ఇక తాజాగా ‘మసూద’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులో కావ్య అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. అటు ‘ఉస్తాద్‌’ సినిమాలో కూడా కావ్య హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Child Artist Kavya Kalyanram about Balakrishna age

#IndiaGlitzTelugu #kavyakalyanram #balakrishna Child Artist Kavya Kalyanram about Balakrishna age | Kavya Kalyanram Exclusive Interview For all the latest updates on Tollywood movies, celebrities & events hit SUBSCRIBE at http://www.youtube.com/user/igtelugu?sub_confirmation=1 For More, visit ►► https://www.indiaglitz.com/telugu మమ్మల్ని మరింత ప్రోత్సహించడానికి Subscribe చేయండి Indiaglitz ► http://www.youtube.com/user/igtelugu?sub_confirmation=1 News Glitz Telugu ► https://www.youtube.com/c/NewsGlitzTelugu?sub_confirmation=1 Kathala Veedhilo ► https://www.youtube.com/c/KathalaVeedhilo?sub_confirmation=1 Bhakthi Mukthi ► https://www.youtube.com/c/BhakthiMukthi?sub_confirmation=1 Twitter: https://twitter.com/igtelugu FaceBook: https://www.facebook.com/igtelugu Instagram: https://www.instagram.com/indiaglitztelugu See more Trending Videos • Hidimba Movie Director Aneel Kanneganti Exclusive Interview | Ashwin Babu | IndiaGlitz Telugu • నెల కి నా యూట్యూబ్ సంపాదన ఎంత అంటే | Dora Saiteja & varsha dsouza Exclusive Interview • Prabhas Fans Break Theatre Glass | Prabhas Fans Hungama | Adipurush | IndiaGlitz Telugu • Adipurush Movie Public Talk | Adipurush Movie Genuine Public Talk | Prasads IMax | Prabhas • పవన్ కళ్యాణ్ తో ఆ సీన్ చేసేటప్పుడు చాలా భయమేసింది | Manoj Bajpayee Super Words about Pawan Kalyan • ఆదిపురుష్ బాగాలేదన్న వ్యక్తిని.. చితక్కొట్టిన అభిమానులు | Prabhas Fans FIGHT At Movie Theatre • Director Anil Ravipudi Launched The Siddharth Roy's Cheliya Chalu ika Raava Song | I...

Gangotri movie Child Artist: ‘గంగోత్రి’ సినిమాలో వల్లంకి పిట్ట పాప ఇప్పుడెలా ఉందంటే.. హీరోయిన్స్ కూడా దిగదుడుపే..

Gangotri movie Child Artist: ‘గంగోత్రి’ సినిమాలో వల్లంకి పిట్ట పాప ఇప్పుడెలా ఉందంటే.. హీరోయిన్స్ కూడా దిగదుడుపే.. Gangotri movie Child Artist: ఒకప్పుడు స్క్రీన్ పై మెరిసిన బాలనటులు ఇప్పుడు ఏం చేస్తున్నారనేది చాలా మందికి ఆసక్తి పుట్టించే విషయం. ఈ క్రమంలోనే కొందరు సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. మరికొందరు మాత్రం చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. మరి గంగోత్రి(Gangotri movie child artist) సినిమాలోని వల్లంకి పిట్ట పాప కావ్య ఏం చేస్తుందో తెలుసా..? ఒకప్పటి చిన్నారి పాపలంతా ఇప్పుడు హీరోయిన్లు అవుతున్నారు. దేవుళ్ళు చిత్రంలో చిన్నారి పాత్రలో నటించిన నిత్య శెట్టి ఈ మధ్యే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించింది. అయితే అక్కడ బాగోలేక సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. ఓ పిట్టకథ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు వల్లంకి పిట్ట కావ్య కూడా ఇదే చేయాలని చూస్తుంది. CNN name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights reserved. CNN and the CNN logo are registered marks of Cable News Network, LP LLLP, displayed with permission. Use of the CNN name and/or logo on or as part of NEWS18.com does not derogate from the intellectual property rights of Cable News Network in respect of them. © Copyright Network18 Media and Investments Ltd 2021. All rights reserved.

Gangotri Child Artist Kavya : గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా మారింది..!

Gangotri Child Artist Kavya : అల్లు అర్జున్ డెబ్యూ మూవీ గంగోత్రి చిత్రం మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా బ‌న్నీకి డెబ్యూ అయినా కూడా చాలా బాగా న‌టించాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు 100వ సినిమా కూడా ఇదే కాగా ఇందులోని కీరవాణి పాటలు.. అదితి అగర్వాల్ గ్లామర్ సినిమాను స‌క్సెస్ అయ్యేలా చేశాయి. ఈ సినిమా పాటలలో వల్లంకి పిట్ట పాట ఇప్పటికీ అప్పుడప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాట వింటే సంగీత ప్రియులు అలా మైమ‌ర‌చిపోతుంటారు. ఈ పాట‌లో చైల్డ్ ఆర్టిస్ట్‏గా నటించిన చిన్నారి కావ్య క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. గంగోత్రి సినిమా సమయంలో కావ్యకు నాలుగేళ్లు మాత్రమే. చిన్న వయసులోనే అద్భుతమైన నటనతో గుర్తింపు తెచ్చుకుంది కావ్య. గంగోత్రి తర్వాత కావ్యకు తెలుగులో చాలా సినిమా ఆఫర్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్, శ్రియా జంటగా నటించిన బాలు సినిమాలో కూడా బాల న‌టిగా అల‌రించింది. అనంత‌రం అందమైన మనసు, అడవి రాముడు, విజయేంద్ర వర్మ వంటి సినిమాల్లో కనిపించింది. దాదాపు 12 చిత్రాల్లో బాలనటిగా నటనతో మెప్పించిన కావ్య స్ట‌డీస్ వ‌ల‌న న‌ట‌న‌కు బ్రేక్ ఇచ్చింది. Gangotri Child Artist Kavya లా పూర్తి చేసి లాయర్‏గా కొనసాగుతున్న కావ్యకు ఇప్పటికీ నటనపై ఆసక్తి ఉందని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ట్రై చేస్తుంది. మసూద చిత్రంతో కావ్య హీరోయిన్ గా మారబోతుంది. ఇటీవల విడుదలైన పెళ్లి సందD చిత్రంలో హీరోయిన్ గా కావ్యను అనుకున్నారట. ఆమెకు అనుకోకుండా అవకాశం చేజారినట్లు తెలుస్తుంది. కావ్య‌లో హీరోయిన్ క్వాలిటీస్ పుష్క‌లంగా ఉన్నాయి. అదృష్టం ఉంటే ఈ అమ్మ‌డికి అల్లు అర్జున్ ప‌క్క‌న హీరోయిన్ గా న‌టించే అవ‌కాశం ద‌క్కినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.

Child Artist Kavya Kalyanram about Balakrishna age

#IndiaGlitzTelugu #kavyakalyanram #balakrishna Child Artist Kavya Kalyanram about Balakrishna age | Kavya Kalyanram Exclusive Interview For all the latest updates on Tollywood movies, celebrities & events hit SUBSCRIBE at http://www.youtube.com/user/igtelugu?sub_confirmation=1 For More, visit ►► https://www.indiaglitz.com/telugu మమ్మల్ని మరింత ప్రోత్సహించడానికి Subscribe చేయండి Indiaglitz ► http://www.youtube.com/user/igtelugu?sub_confirmation=1 News Glitz Telugu ► https://www.youtube.com/c/NewsGlitzTelugu?sub_confirmation=1 Kathala Veedhilo ► https://www.youtube.com/c/KathalaVeedhilo?sub_confirmation=1 Bhakthi Mukthi ► https://www.youtube.com/c/BhakthiMukthi?sub_confirmation=1 Twitter: https://twitter.com/igtelugu FaceBook: https://www.facebook.com/igtelugu Instagram: https://www.instagram.com/indiaglitztelugu See more Trending Videos • ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడి కోసం సీట్ | Kids Watching Morning Show of #Adipurush | Prabhas • పవన్ కళ్యాణ్ తో ఆ సీన్ చేసేటప్పుడు చాలా భయమేసింది | Manoj Bajpayee Super Words about Pawan Kalyan • Bollywood Actor Sonu Sood Workout Video | Sonu Sood Latest Video | IndiaGlitz Telugu • Hidimba Movie Director Aneel Kanneganti Exclusive Interview | Ashwin Babu | IndiaGlitz Telugu • ICON STAR Allu Arjun Visuals At AAA CINEMAS | AAA CINEMAS | Allu Arjun Latest Video • Sudhakar Komakula Narayana & Co Paravasame Song Launched by Director Anil Ravipudi |IndiaGlitzTelugu • Rangabali Director Pawan basamsetti (Tadepalligudem) vs Hero Naga Shaurya (Eluru)...