Guppedantha manasu today episode

  1. Guppedantha Manasu November 26th Today Episode 618 Written Update, Know In Details
  2. Guppedantha Manasu May 27th Episode: రోధించిన జగతీ.. వసుకు బ్రేకప్ చెప్పిన రిషి.. ఎంగేజ్మెంట్ రింగ్ తీసేసి..!
  3. Guppedantha Manasu: రిషి ప్రతిష్ట పొగెట్టేలా అన్నయ్య దొంగ దెబ్బ.. వసుధార మీదకు తోసేసిన శైలేంద్ర
  4. Guppedanta Manasu Serial June 7th Episode 783 Written Update Today Episode
  5. Guppedantha Manasu Today Episode : మురుగన్ ఇంటికెళ్లి మాస్ వార్నింగ్ ఇచ్చిన రిషి.. కేడీ బ్యాచ్ మారుతుందా?


Download: Guppedantha manasu today episode
Size: 61.74 MB

Guppedantha Manasu November 26th Today Episode 618 Written Update, Know In Details

గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్ ( Guppedantha Manasu November 26th Today Episode 618) జరిగిన యాక్సిడెంట్ విషయం గురించి గౌతమ్ తో మాట్లాడుతూ మహేంద్ర బాధపడతాడు..ఏం కాదు అంకుల్ డాక్టర్స్ కూడా బాగవుతుంది అని చెప్పారు మీరు భయపడకండి అని ధైర్యం చెబుతాడు గౌతమ్. పెద్దమ్మ,పెదనాన్నకి కాల్ చేశానని గౌతమ్ అంటే..థాంక్స్ గౌతమ్ అన్ని దగ్గర ఉండి చూసుకుంటున్నావు అంటాడు. మీరు నాకు థాంక్స్ చెప్పడమేంటి ఇది నా బాధ్యత అంటాడు గౌతమ్. టీ ఏమైనా తీసుకురానా అని అడిగితే నాకిప్పుడు ఏమీ వద్దు గౌతమ్.. జగతికి బాగైతే చాలంటాడు.. రిషి..జగతికి బ్లడ్ ఇస్తుంటాడు... అది చూసి వసుధార ఎమోషన్ అవుతుంది.. వసు: మిమ్మల్ని నేను కలపడం ఏంటి రక్త బంధమే మిమ్మల్ని కలుపుతోంది ఇంతకన్నా గొప్ప అనుబంధం ఏముంటుంది అనుకుంటుంది... ఇంతలో నర్స్ వచ్చి బయటకు వెళ్లండి అని చెబుతుంది.. వసుధారా డాడ్ కి చెప్పు మేడంకి ఏమీకాదని అంటాడు రిషి.. సరే అని బయటకు వెళ్లిపోతూ జగతి దగ్గరకు వెళుతుంది వసుధార... 'మేడం మీ అబ్బాయి మీకు రక్తం ఇస్తున్నాడు. మీకేం కాదు మేడం మీరు త్వరగా కోలుకుంటారు మీ అబ్బాయి మిమ్మల్ని కాపాడుకుంటున్నారు. కొడుకుగా అది తన బాధ్యత కదా' అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. Also Read: గౌతమ్ మహేంద్రకు టీ తీసుకుని ఇచ్చినా..నాకొద్దు గౌతమ్.. జగతికి ఎలా ఉందో అని టెన్షన్ పడతాడు. ఏం కాదు అంకుల్... రిషి బ్లడ్ ఇస్తున్నాడు కదా అని ధైర్యం చెబుతాడు గౌతమ్. ఇంతలో అక్కడకు వచ్చిన వసుధార.. ఫణీంద్ర సార్ కాల్ చేసి మేడం కండిషన్ గురించి అడిగారు వస్తున్నానని చెప్పారంటుంది... మహేంద్ర: దేవయాని వదిన ఈసమయంలో కూడా ఏదో అవకాశం వెతుక్కుంటుంది..మీరిద్దరూ ఏమీ మాట్లాడొద్దు .. రిషికి నేను క్షమాపణలు చెప్పుకుంటాను..ఇంకెప్పుడూ రిషిని వదిలి వెళ్లేది లేదంటూ కూర్చోమ్మా అని వసుని ప...

Guppedantha Manasu May 27th Episode: రోధించిన జగతీ.. వసుకు బ్రేకప్ చెప్పిన రిషి.. ఎంగేజ్మెంట్ రింగ్ తీసేసి..!

Guppedantha Manasu May 27th Episode: గుప్పెడంత మనసు నిన్నటి ఎపిసోడ్‌లో రిషినే చెక్కు పంపించాడని వసుధార చెప్పడంతో అతడు దోషి అని తేలతాడు. అందుకు శిక్షగా డీబీఎస్టీ కాలేజ్ ఎండీ పదవీ నుంచి వైదొలగాల్సిందిగా జగతీనే చెప్పేలా శైలేంద్ర ప్లాన్ ఫలిస్తుంది. అయితే అంతలో అతడి ప్లాన్ కూడా బెడిసి కొడుతుంది. కాలేజ్ ఎండీగా జగతీని నియమిస్తున్నామని, రెండు నెలల క్రితమే రిషి తనకు ఈ విషయం లెటర్‌లో ప్రస్తావించాడని మినిస్టర్ అంటారు. దీంతో శైలేంద్ర ఎండీ కావాలనే కల రివర్స్ అవుతుంది. వసుధార అబద్ధం చెప్పడం, జగతీ కాలేజ్‌కు దూరంగా ఉంచడంతో బాధతో అక్కడ నుంచి వెళ్లిపోతాడు రిషి. వెళ్లిపోతున్న అతడిని జగతీ, వసుధార ఆపే ప్రయత్నం చేస్తారు. ఏ తల్లి కూడా కొడుకును అన్యాయం చేయదని జగతీ బాధపడుతుంది. అవును నిజమే.. ఎక్కడో చదివాను చెడ్డ కొడుకు ఉంటాడు కానీ.. చెడ్డ తల్లి ఉండదని. మీరు నాపై అనర్హత వేటు వేశారు కదా.. అలాగే నేను మిమ్మల్ని చూడటానికి, మాట్లాడటానికి వీలు లేకుండా అనర్హుడిని చేయండి. అని రిషి అంటాడు. చిన్నతనంలో నన్ను వద్దనుకున్నట్లుగానే.. ఇప్పుడు కూడా వద్దనుకోండి అంటూ జగతీతో అంటాడు. ఈ మోసగాడిని ఒంటరిగా వదిలేయండి అని వెళ్లబోతుంటాడు. అంతలో జగతీ మాట్లాడుతూ.. మీ నాన్న అడిగితే నేను ఏం సమాధానం చెప్పమంటావ్. అని ప్రశ్నిస్తుంది. మోసం చేసి పారిపోయాడని చెప్పండని రిషి బదులిస్తాడు. ముఖం చెల్లక, తలెత్తుకోలేక ఎటో వెళ్లిపోయాడని చెప్పండి అని అంటాడు. ఆయన నేను మోసగాడు అంటే నమ్మరేమో.. మీ దగ్గర ఉన్న సాక్ష్యాలను చూపించండి, నేను కచ్చితంగా తప్పు చేశానని అర్థమయ్యేలా చెప్పండి. అని అంటాడు. వసు ఉన్నచోట ప్రశాంతంగా ఉండలేనన్న రిషి.. మరోపక్క వసుధార.. సార్ మీరు ఎన్ని అన్నా పడతాను.. కానీ మిమ్మల్ని కాపాడుకోడానికే చేశానని బతిమాలుకుంటుంది. కానీ రిషి మాత్...

Guppedantha Manasu: రిషి ప్రతిష్ట పొగెట్టేలా అన్నయ్య దొంగ దెబ్బ.. వసుధార మీదకు తోసేసిన శైలేంద్ర

ఇది మా అమ్మ కోరిక. నువ్వు నీ కొడుకుని ఉన్నత స్థాయిలో చూస్తున్నట్లుగానే.. మా అమ్మ కూడా నన్ను రాజులా చూడాలనుకుంటుంది కదా పిన్నీ. నీకు 24 గంటల సమయమే ఉంది బాగా ఆలోచించుకో అని చెప్పేసి వెళ్లిపోతాడు శైలేంద్ర. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మే 22 సోమవారం నాటి ఎపిసోడ్‌ 769లో ఇంకా ఏం జరిగిందంటే? రిలాక్స్ గా కూర్చోండి: శైలేంద్ర వెళ్లిపోయాక.. దేవుడా ఏంటీ ఈ కష్టాలు.. ఈ గండాలు ఎప్పుడు తీరతాయి. ఈ విషయాన్ని నాలో ఉంచుకోవడం మంచిది కాదు. మహేంద్రకు చెబుదాం అనుకుని కాల్ చేస్తుంది జగతి. మహేంద్ర ఫోన్ కలవకపోవడంతో టెన్షన్ పడిపోతుంది జగతి. మరోవైపు రిషిని క్యాబిన్ లో కూర్చోబెట్టిన వసుధార.. సార్ కంగారుగా ఉందా. ఏ దేవుడికి మొక్కితే: ఇంతలో అక్కడికి జగతి వస్తుంది. రిషి నీకు ఏం కాలేదు కదా. వరుసగా నీకు ఇలా జరుగుతుంటే నాకు దడగా ఉంది. తట్టుకోవడం నా వల్ల కావట్లేదు రిషి. నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది జగతి. నాకు ఏం కాలేదు మేడమ్. మీరు కంగారు పడకండి. ఇది చిన్న విషయం అని రిషి అంటాడు. నీకు చాలా చిన్న విషయంగా ఉంది. నాకు మాత్రం చాలా కష్టంగా ఉంది. ఏ దేవుడికి మొక్కితే ఈ గండాలు తప్పుతాయో తెలియట్లేదు అని బాధపడుతుంది జగతి. మేడమ్ మీరు భయపడకండి. ఏం కాదు అని ధైర్యం చెప్పి కాలేజీ వర్క్స్ చూసుకోమ్మని జగతిని పంపించేస్తాడు రిషి. మరుసటి రోజు రిషి క్యాబిన్ లో వసు, రిషి మాట్లాడుకుంటారు. నమ్మకం పోతుంది: సార్ మన డాక్టర్స్ ప్రాజెక్ట్ కు చాలా మంది డాక్టర్స్ స్పందిస్తున్నారు. అమౌంట్ పంపిస్తున్నారు. కొత్త డాక్టర్స్ కూడా బాగా స్పందిస్తున్నారు అని వసుధార అంటుంది. రిషి చాలా సంతోషిస్తాడు. మెడికల్ కాలేజీ కోసం ఒక అకౌంట్ క్రియేట్ చేశాను. చెక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండు. మిషన్ ఎడ్యుకేషన్ కి స...

Guppedanta Manasu Serial June 7th Episode 783 Written Update Today Episode

గుప్పెడంతమనసు జూన్ 7 ఎపిసోడ్ (Guppedantha Manasu June 7th Update) కాలేజీలో కేడీ బ్యాచ్ విషయంలో వసుధార స్ట్రాంగ్ గా ఉండడంతో ఆ బ్యాచ్ లీడర్ పాండ్యన్ తండ్రి మురుగన్ వసుధార ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు. మురుగన్: కాలేజీతో నాకేం పనిలేదు మీ కూతురి సంగతి చూస్తానంటూ బెదిరిస్తాడు. పిల్లలన్నాక అల్లరి చేస్తారు చూసి చూడనట్టుపోవాలి కానీ ఏంటిదంతా..నిన్ను మట్టిలో కలిపేస్తాను వసు: బుద్ధి చెప్పాల్సిన మీరే ఇలా ప్రవర్తిస్తే పిల్లలు ఏం బాగుపడతారు మీకు అసలు బుద్ధుందా మురుగన్: నేనెవరో తెలియక ఇలా ప్రవర్తిస్తున్నావ్.. వసు: మీ పిల్లలకు ఇబ్బందిగా ఉంటే కాలేజీ మాన్పించండి..చిల్లర వేషాలు వేస్తే ఊరుకోను మురుగన్: ఈ సారి మర్యాదగా చెబుతున్నాను..మరోసారి రిపీట్ అయితే బావోదు చక్రపాణి సర్దిచెబుదాం అని ప్రయత్నించినా వసుధార వెనక్కు తగ్గదు మురుగన్: ఇక్కడ నా కొడుక్కి ఏ కాలేజీ నచ్చలేదు..ఆ కాలేజీ ఒక్కటే నచ్చింది..పిచ్చి పిచ్చి వేశాలేస్తే నీ ప్రాణాలు మట్టిలో కలిపేస్తాను వాళ్లంతా వెళ్లిపోయాక చక్రపాణి భయపడిపోతాడు..మనకెందుకమ్మా ఈ గొడవలన్నీ నువ్వు రేపటి నుంచి కాలేజీకి వెళ్లొద్దంటాడు కాను వసుధార మాత్రం ఆ అల్లరి బ్యాచ్ కి బుద్ధి చెప్పాల్సిందే అంటుంది. వాళ్లమీద ఛైర్మెన్ గారికి కంప్లైంట్ ఇస్తానంటుంది... Also Read: ప్రిన్సిపాల్ ని తీసుకుని చైర్మన్ దగ్గరకు కంప్లైంట్ ఇచ్చేందుకు వెళుతుంది వసుధార... చైర్మన్ ఇంకెవరో కాదు రిషికి ఆశ్రయం ఇచ్చిన ఏంజెల్ తాతయ్య. రిషి చేయిపట్టుకుని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది ఏంజెల్..నా వంట టేస్ట్ చూద్దువుగాని అని... ఇంతలో ఎంట్రీ ఇస్తారు వసుధార వాళ్లు... రిషి అప్పుడే పాటలు వినేందుకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాడు... కాలేజీలో సమస్య గురించి ప్రిన్సిపాల్, వసుధార కలసి వివరిస్తారు. వాళ్లకు ఎలా బు...

Guppedantha Manasu Today Episode : మురుగన్ ఇంటికెళ్లి మాస్ వార్నింగ్ ఇచ్చిన రిషి.. కేడీ బ్యాచ్ మారుతుందా?

వాడు లెక్చరర్ అయి ఉండడు అని రిషి గురించి పాండ్యన్ బ్యాచ్ మాట్లాడుకుంటుంది. మనం ఏం చేసినా.. చిరునవ్వుతో చూస్తాడని, ఇకపై మనం పెట్టే ఇబ్బందికి వాడు కచ్చితంగా ఉండడు అని పాండ్యన్ అంటాడు. స్టూడెంట్స్ అంటే లెక్చరర్స్ కు దడ పుడుతుందని మరోవ్యక్తి అంటాడు. మనం కచ్చితంగా చరిత్రలో నిలిపోతామని చెబుతాడు.. కానీ వీడు మాత్రం సాఫ్ట్ గా ఉన్నాడని, కచ్చితంగా ముప్పు తిప్పలు పెట్టాలని అంటాడు. వాడు అలసిపోయేంత వరకూ.. కారు టైరులో గాలి తీస్తూనే ఉండాలని ఆదేశిస్తాడు పాండ్యన్. సీన్ కట్ చేస్తే.. రిషి పాండ్యన్ తండ్రి మురుగన్ దగ్గరకు వెళ్తాడు. రిషి ఎవరో అతడికి తెలియదు. కొబ్బరి బొండం తాగుతాడు. మధురై నుంచి స్పెషల్ గా తెప్పించానని చెబుతాడు. అయితే ఎవరబ్బా నువ్ అని అడుగుతాడు. విశ్వనాథం గారు.. అని రిషి అంటాడు. ఆయన కాలేజీలో పాఠాలు చెబుతావా, పంతులువా అని అడుగుతాడు పాండ్యన్ తండ్రి. మా పాండ్యన్ బాబు నిన్ను కూడా ఏమైనా అన్నాడా ఏంది అని అడుగుతాడు. ఏం సమస్య అని ప్రశ్నిస్తాడు. నేనే పెద్ద సమస్య అని రిషి అంటాడు. పరిష్కారం చెప్పేది కూడా నేనే అని అంటాడు. చెప్పు అని పాండ్యన్ తండ్రి అంటాడు. కాలేజీలో మీ పిల్లల ప్రవర్తన బాగా లేదని, వాళ్లు చెడిపోడానికి తల్లిదండ్రులు కూడా ఓ కారణం అని రిషి అంటాడు. బెదిరిస్తున్నావా అని పాండ్యన్ తండ్రి అంటాడు. నువ్ ఏమన్నా అనుకో.. పిల్లలు మాత్రం ఇక నుంచి హద్దుదాటి ప్రవర్తించొద్దని చెబుతాడు. కుదరదు అంటే.. అని పాండ్యన్ తండ్రి అడగ్గా.. బెండు తీస్తానని వార్నింగ్ ఇస్తాడు రిషి. దీంతో పాండ్యన్ తండ్రి మురుగన్ నవ్వుతాడు. తర్వాత నవ్వు ఉండదులే అని రిషి అంటాడు. నా గురించి నీకు తెలియదు.. అందుకే నా ముందుకు వచ్చి.. ధైర్యంగా మాట్లాడుతున్నావని మురుగన్ అంటాడు. నా గురించి కూడా నీకు తెలియదని రిషి వార్నింగ్ ఇస్తాడు. నువ్వ...