Lalitha sahasranamam telugu lyrics

  1. Sri Lalitha Sahasranama Stotram
  2. Sri Lalitha Sahasranama Stotram with Telugu Lyrics
  3. లలితా సహస్రనామ స్తోత్రం Lalitha Sahasranama Stotram Telugu Lyrics
  4. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం రంగులతో నామాల విభజన 
  5. Lalita Sahasra Namam Phala Sruthi
  6. లలితాసహస్రనామ స్త్రోత్ర అర్ధాలు


Download: Lalitha sahasranamam telugu lyrics
Size: 42.72 MB

Sri Lalitha Sahasranama Stotram

[ గమనిక: ఈ స్తోత్రము “ శ్రీ లలితా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. << శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం అస్య శ్రీలలితాసహస్రనామస్తోత్రమహామంత్రస్య వశిన్యాదివాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీలలితాపరమేశ్వరీ దేవతా, శ్రీమద్వాగ్భవకూటేతి బీజం, మధ్యకూటేతి శక్తిః, శక్తికూటేతి కీలకం, మూలప్రకృతిరితి ధ్యానం, మూలమంత్రేణాంగన్యాసం కరన్యాసం చ కుర్యాత్ | మమ శ్రీలలితామహాత్రిపురసుందరీ ప్రసాదసిద్ధిద్వారా చింతితఫలావాప్త్యర్థే జపే వినియోగః | ధ్యానమ్ | సిందూరారుణవిగ్రహాం త్రిణయనాం మాణిక్యమౌళిస్ఫుర- -త్తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహామ్ | పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికామ్ || అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపామ్ | అణిమాదిభిరావృతాం మయూఖై- -రహమిత్యేవ విభావయే భవానీమ్ || ధ్యాయేత్పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాంగీమ్ | సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీమ్ || సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశామ్ | అశేషజనమోహినీమరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికామ్ || లమిత్యాది పంచపూజా | లం – పృథివీతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై గంధం పరికల్పయామి | హం – ఆకాశతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై పుష్పం పరికల్పయామి | యం – వాయుతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై ధూపం పరికల్పయామి | రం – వహ్నితత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై దీపం పరికల్పయామి | వం – అమృతతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై అమృతనైవేద్యం పరికల్పయామి | సం – సర్వతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై సర్వోపచారాన్ పరికల్పయామి | అథ స్తోత్రమ...

Sri Lalitha Sahasranama Stotram with Telugu Lyrics

ఓమ్ ॥ అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థే లలితా త్రిపురసుందరీ పరాభట్టారికా సహస్ర నామ జపే వినియోగః కరన్యాసః ఐం అంగుష్టాభ్యాం నమః, క్లీం తర్జనీభ్యాం నమః, సౌః మధ్యమాభ్యాం నమః, సౌః అనామికాభ్యాం నమః, క్లీం కనిష్ఠికాభ్యాం నమః, ఐం కరతల కరపృష్ఠాభ్యాం నమః అంగన్యాసః ఐం హృదయాయ నమః, క్లీం శిరసే స్వాహా, సౌః శిఖాయై వషట్, సౌః కవచాయ హుం, క్లీం నేత్రత్రయాయ వౌషట్, ఐం అస్త్రాయఫట్, భూర్భువస్సువరోమితి దిగ్బంధః ధ్యానం అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్ । అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్ ॥ 1 ॥ ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మ పత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసమద్ధేమపద్మాం వరాంగీమ్ । సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురసుతాం సర్వసంపత్-ప్రదాత్రీమ్ ॥ 2 ॥ సకుంకుమ విలేపనా మళికచుంబి కస్తూరికాం సమంద హసితేక్షణాం సశరచాప పాశాంకుశామ్ । అశేష జనమోహినీ మరుణమాల్య భూషోజ్జ్వలాం జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరే దంబికామ్ ॥ 3 ॥ సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం మాణిక్య మౌళిస్ఫుర- త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్ । పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామంబికామ్ ॥ 4 ॥ లమిత్యాది పంచపూజాం విభావయేత్ లం పృథివీ తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై గంధం పరికల్పయామి హం ఆకాశ తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై పుష్పం పరికల్పయామి యం వాయు తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై ధూపం పరికల్పయామి రం వహ్...

లలితా సహస్రనామ స్తోత్రం Lalitha Sahasranama Stotram Telugu Lyrics

లలితా సహస్రనామ స్తోత్రం or లలిత సహస్రనామం Lalitha Sahasranama Stotram Telugu Lyrics by hindu devotional blog.Lalita Sahasranam is the 1000 names of the Hindu mother goddess Lalita. The Stotra occurs in the Brahmanda Purana in the chapter on discussion between Hayagreeva and Agasthya. Lord Hayagriva appeared before Sage Agastya and advised him that the worship of the Devi with the Lalita Sahasranama stotra is the best way to attain both spiritual and material upliftment. లలితా సహస్రనామ స్తోత్రం లమిత్యాది పంచ్హపూజాం విభావయేత్ లం పృథివీ తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై గంధం పరికల్పయామి హమ్ ఆకాశ తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై పుష్పం పరికల్పయామి యం వాయు తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై ధూపం పరికల్పయామి రం వహ్ని తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై దీపం పరికల్పయామి వమ్ అమృత తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై అమృత నైవేద్యం పరికల్పయామి సం సర్వ తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై తాంబూలాది సర్వోపచారాన్ పరికల్పయామి గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః | గురుర్‍స్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం రంగులతో నామాల విభజన 

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలుప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు.** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతుపూజలు చేస్తారురాహుకేతుపూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు.** శ్రీ లలితా సహస్ర నామస్తోత్రం చదివేటప్పుడు నామాలను ఎక్కడపడిపితే అక్కడ విడగొట్టి చదవడం కానీ కలిపి చదవడం కానీ చెయ్యకూడదు . శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు నేర్పించిన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం వీడియో కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది . లలిత సహస్ర నామ స్తోత్రాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు . 1. పూర్వ పీఠిక మరియు ధ్యానం 2. స్తోత్రమ్ 3. ఉత్తర పీఠిక . ఓం అస్య శ్రీలలితాదివ్యసహస్రనామస్తోత్రమహామంత్రస్య |వశిన్యాదివాగ్దేవతా ఋషయః |అనుష్టుప్ ఛందః | శ్రీలలితాపరమేశ్వరీ దేవతా | శ్రీమద్వాగ్భవకూటేతి బీజమ్ |మధ్యకూటేతి శక్తిః | శక్తికూటేతి కీలకమ్ | మూలప్రకృతిరితి ధ్యానమ్ | మూలమంత్రేణాంగన్యాసం కరన్యాసం చ కుర్యాత్ | మమ శ్రీలలితామహాత్రిపురసుందరీప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |

Lalita Sahasra Namam Phala Sruthi

Lalita Sahasra Namam Phala Sruthi Lalitha Sahasranama Phala Sruthi [The effect of reciting the thousand names of Lalitha] Translated by P. R. Ramachander [Unlike Vishnu sahasranama, where the phala sruthi is the part of the stotra, in the case of Laitha Sahasranama, phala sruthi is the next chapter and separate from it. So it is not recited along with the thousand names of Lalitha. It is as per the desire of a devotee that I am translating this great work, which occurs in Markandeya Purana, it is taught by Sage Markandeya to sage Agasthya.] Nama sahasram khaditham they ghatothbhava, Rahasyaanam rahasyam cha Lalitha preethi dayakam, Aanena sadrusam stotram na bhootham na bhavishyathi. 1 These 1000 names which were told, Oh Agasthya, Are secret of the secrets and are very dear to Lalitha. This type of prayer has never existed in the past or will exist in future. Sarva roga prasamanam sarva sampath pravardhanam, Sarvaapath mruthyu shamanam akala mruthyu nivaranam. 2 This cures all diseases and gives rise to all types of wealth, It cures all accidental deaths and is an antidote to untimely death. Sarva jwararthi hananam deergayushya pradhayakam, Puthra pradhama puthraanaam purushartha pradhayakam. 3 It is a cure for all types of fever, and gives rise to long life, It gives son that too first son and gives three types of wealth. Yidham visesharidevya sthothram preethi vidhatakam, Japen nityam prayathnena lalithopasthi thath para. 4 This special prayer of goddess to with an aim ...

లలితాసహస్రనామ స్త్రోత్ర అర్ధాలు

లలితాసహస్రనామ స్త్రోత్ర అర్ధాలు - ఫలితం లలితా సహస్రనామ స్తోత్రం వ్యాస ప్రోక్తం కాదు. అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారం లోకి వచ్చింది. ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతీ కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనింది. కాబట్టి కలియుగంలో మనకి లలిత సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం తప్ప అన్యము కాదు. ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రం. Also Read : నామము అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం.....కానీ బాహ్యంలో అది రహస్య నామా స్తోత్రం అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. లలితా సహస్రనామ స్తోత్రం అని అవసరం అవతుందా!!! ఆవిడ పేరు లలిత అయతే ఆవిడని సహస్రము అంటే అనంతము అని పేరు. అనంతము అంటే లెక్కపెట్టలేనన్న్ని. సహస్ర శీర్ష వాదనా సహస్రాక్షీ సహస్రపాత్‌ అంటే ఖచ్చితంగా లెక్కపెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్ధం. అనంతమైన తలలు కలిగినది అని. అనంతమైన నామములు ఎందుకు ఉండాలి?? ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం అవసరం. మనసుతో పలకాలి: లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అప్పచెప్పేయడము కాదు. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మననస్సును హత్తుకుని నిలబడి పోవాలి. భవానీమాతే లలితాదేవి: ఎరుపు రంగు దుస్తులు కట్టు కొన్న, ప్రేమ మయ చూపులు కలిగిన పాశమ...