Manidweepa varnana lyrics in telugu

  1. Manidweepa Varnana Lyrics Telugu,మణిద్వీప వర్ణణ తెలుగు లిరిక్స్
  2. Manidweepa Varnana With Telugu Lyrics


Download: Manidweepa varnana lyrics in telugu
Size: 19.35 MB

Manidweepa Varnana Lyrics Telugu,మణిద్వీప వర్ణణ తెలుగు లిరిక్స్

Manidweepa Varnana Lyrics Telugu Manidweepa Varnana Lyrics in Telugu మహాశక్తి మణిద్వీప నివాసినీ ముల్లోకాలకు మూలప్రకాశినీ | మణిద్వీపములో మంత్రరూపిణీ మన మనసులలో కొలువైయుంది || ౧ || సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు | అచంచలంబగు మనో సుఖాలు మణిద్వీపానికి మహానిధులు || ౨ || లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపదలు | లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు || ౩ || పారిజాతవన సౌగంధాలు సూరాధినాధుల సత్సంగాలు | గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు || ౪ || భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము | దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము || పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవున గలవు | మధుర మధురమగు చందనసుధలు మణిద్వీపానికి మహానిధులు || ౫ || అరువది నాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారు శక్తులు | పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు || ౬ || అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు | సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు || ౭ || కోటిసూర్యుల ప్రచండ కాంతులు కోటిచంద్రుల చల్లని వెలుగులు | కోటితారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు || ౮ || భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము | దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము || కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు | ఏడామడల రత్నరాశులు మణిద్వీపానికి మహానిధులు || ౯ || పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు | ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు || ౧౦ || ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటలు వైఢూర్యాలు | పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు || ౧౧ || సప్తకోటిఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు | శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు || ౧౨ || భువనేశ్వరి సంకల్పమ...

Manidweepa Varnana With Telugu Lyrics

Manidweepa is the abode of the goddess Lalita Tripurasundari Devi / Devi Bhagavathi, who according to Shaktism is the supreme being and on whom the entire creation exists. Manidweepa is also known as Sripura or Śrī Nagara. It is described by Rishi Veda Vyasa as an island in the middle of an Ocean of Nectar called the Sudhā Samudra. Manidweepa Varnana is a very powerful sloka in Devi Bhagavatam. It is said that reciting it with devotion or even just hearing it will do wonders to the devotee. Many do Manidweepa pooja which involves chanting the 32 slokas of Manidweepa Varnana, 9 times per day for 9 consecutive days. Get Manidweepa Varnana in English lyrics here and chant them with devotion to get rid of all of your difficulties and be blessed with immense riches and happiness. Manidvipa lit. '”island of gems”‘ is the abode of Shakti, the supreme goddess, according to the Shaktism tradition in Hinduism. It is an island situated in the middle of an ocean called the Sudha Samudra (the ocean of nectar). In the Devi Bhagavata Purana, Manidvipa is portrayed as the Sarvaloka, the highest world, superior to Kailasa, the realm of Shiva and Parvati, Vaikuntha, the realm of Vishnu and Lakshmi, and Goloka, the realm of Radha and Krishna. This is consistent with the scripture’s portrayal of goddess Bhuvaneshvari being greater than any of these other gods. In her form as Bhuvaneshvari, Devi is the ruler of Manidvipa. This goddess is believed to have created this island according to her wi...