Peddakka in momspresso telugu

  1. తెలుగు కథ: పెద్దక్క
  2. Relations in Telugu
  3. Meet the team behind Indias largest parenting platform


Download: Peddakka in momspresso telugu
Size: 80.14 MB

తెలుగు కథ: పెద్దక్క

పెద్దక్క ఇంటికి పెద్దది. ఒక చెల్లె, ఒక తమ్ముడు జన్మించిన తరువాత తండ్రి చనిపోయినాడు. తల్లి వికలాంగురాలు. చిన్నతనంలోనే ఇంటిభారం పెద్దక్క మీద పడటంతో కుటుంబానికి పెద్దక్క పెద్దదిక్కయింది. పదేండ్ల వయస్సులో పెద్దక్కను లచ్చన్నకు ఇచ్చి పెండ్లి చేసినారు. లచ్చన్నది అదే ఊరు. లచ్చన్న పెద్దక్క చిన్నప్పటి నుంచి కలిసే తిరిగినారు. ఇద్దరు కలిసి ఆడుకున్నారు. కలిసి పనులు చేసినారు. ఎన్నో సరదాలు, ఎన్నో మాటలు... ఎన్నో ముచ్చట్లు... ఎన్నో మురిపాలు. ఆనందంగా గడచిపోయింది బాల్యం. బాల్యం నుంచి యవ్వనంలోకి వచ్చారు. సంప్రదాయం ప్రకారం ఇద్దరిని ఒక్కటి చేయడానికి మంచం, బట్టలు ఇయ్యడానికి పెద్దలు మంచి రోజు చూపించినారు. ''చేసుకోవడానికిక్కడెన్నో పనులున్నాయి... గంత దూరంబోయి సంపాయిత్తవా...?'' ''ఇక్కడెన్ని పనులు సేసిన గన్ని రూపాయలు జమకావు'' వద్దని వారించిన లచ్చన్న వినలేదు. బోంబాయి వెళ్ళినాడు. అలా వెళ్ళిన లచ్చన్న తిరిగి రాలేదు. పెద్దక్కకు మనసున పడుతలేదు. లచ్చన్న ఏమైనట్టు. లచ్చన్న బొంబాయిలో తప్పిపోయిండా? తప్పిపోతే లచ్చన్న చిన్నపిల్లవాడు కాదు. ఎక్కడికి పోయిన తిరిగి రాగలడు. మరి ఇప్పటి వరకెందుకు రాలేదు... చనిపోయిండా..? చావు అనే మాట మదిలోకి రాగానే కన్నీల్లు ఆపుకోలేకపోయింది. తన బతుకు ఒంటరి బతుకేనా...? పెద్దక్క ఆలోచిస్తునే ఉంది. రోజులు గడుస్తున్నాయి. లచ్చన్నను మరిచిపోలేకపోతుంది పెద్దక్క. ఓ రోజు లచ్చన్న తల్లిదండ్రులైన రామయ్య నర్సమ్మ పెద్దక్క ఇంటికి వచ్చినారు. వచ్చి రాగానే పెద్దక్క తల్లిని పట్టుకొని కొంతసేపు పెద్దక్కను పట్టుకొని కొంతసేపు ఏడ్చింది నర్సమ్మ. అందర్ని ఓదార్చినాడు రామయ్య. చీరకొంగుతో కన్నీళ్లు తుడుచుకున్నారు ఆడవాళ్లు. ''ముత్తక్క... పెద్దక్కను మారుమనువు ఇద్దాం'' అన్నాడు రామయ్య. ఆ మాటతో పెద్దక్క మీద పెద్ద పిడుగు పడ...

Relations in Telugu

Telugu relations are so complicated. In this post, I’ll be sharing with you family relationship names in English to Telugu. Below is the exhaustive list of relations in the Telugu language. Some of them you can directly use to refer them. But some of them we use only when we are talking to someone else. I hope it will be useful for you when you are interacting with your relatives and help you understand the relationships in Telugu in better way. Relation names that you can directly use to call family members Below are the relation names that we usually use directly to call the family member. Remember that, for some of these relations if the person you are calling is elder to you, and if you want to call them with utmost respect, gāru at the end. Relation Pronounced as Written as Mother Am’ma అమ్మ Father Nānna నాన్న Brother Annayya అన్నయ్య Elder Brother Pedda Annayya పెద్ద అన్నయ్య Elder Brother’s Wife Vadina వదిన Younger Brother Tam’muḍu తమ్ముడు Youngest Brother Chinna Tam’muḍu చిన్న తమ్ముడు Sister Akka అక్క Elder Sister Peddakka పెద్దక్క Elder Sister (but not the Eldest) Chinnakka చిన్నక్క Younger Sister Chelli చెల్లి Sister’s Husband Bāva బావ Husband Ēmaṇḍī ఏమండీ Spouse’s Mother Attayya అత్తయ్య Spouse’s Father Māvayya మావయ్య Spouse’s Elder Brother Bāva బావ Spouse’s Elder Sister Vadina వదిన Mother’s Mother Am’mam’ma అమ్మమ్మ Father’s Mother Nāyanam’ma నాయనమ్మ Father’s Mother Nānam’ma నానమ్మ Father’s Mother Mām’ma మామ్మ Grandfather Tātayya తాతయ్య Mother’s Brother Māvayya మావ...

Meet the team behind Indias largest parenting platform

Vishal completed his post-graduation from IIM Bangalore and spent more than 13 years in Asian Paints, HUL and Aviva across sales and marketing. Having conceptualised the 'Education is Insurance' brand idea and being a Dad to two young kids, Vishal discovered an area he feels passionately for the child space - while being at Aviva. Prashant completed his graduation in Eco from DU and an MBA from the Times School. This was followed by stints in Times of India, Pepsico and Aviva, across sales, research and marketing. In his last two roles, Prashant was credited with developing the child-focussed entry strategy for Quaker Oats as well as developing the 'owning the child space' strategy at Aviva. What started as a working interest, has over time, grown into a passion. An alumnus of IIT Delhi, Asif started his career with i-flex solutions where he spent 10 years. He then moved on to head Sales at the Analytics Division of Cranes Software, for a couple of years. Asif began his tryst with entrepreneurship three years back when he started a technology firm, adaa IT Solutions in Bangalore. The education and allied space interests Asif greatly and has led to momspresso Shimona has a BA in communications from the S.I. Newhouse School of Public Communications, Syracuse University, and a Masters in International Affairs from Columbia University, NY. She has worked with some of the top media giants such as PBS-Nova ScienceNOW (NY) and NDTV 24 x 7. She is currently the Chief Content Offic...