Virupaksha movie review greatandhra

  1. Reddit
  2. Virupaksha Review: రివ్యూ: విరూపాక్ష‌


Download: Virupaksha movie review greatandhra
Size: 57.71 MB

Reddit

Reddit and its partners use cookies and similar technologies to provide you with a better experience. By accepting all cookies, you agree to our use of cookies to deliver and maintain our services and site, improve the quality of Reddit, personalize Reddit content and advertising, and measure the effectiveness of advertising. By rejecting non-essential cookies, Reddit may still use certain cookies to ensure the proper functionality of our platform. For more information, please see our • Animals and Pets • Anime • Art • Cars and Motor Vehicles • Crafts and DIY • Culture, Race, and Ethnicity • Ethics and Philosophy • Fashion • Food and Drink • History • Hobbies • Law • Learning and Education • Military • Movies • Music • Place • Podcasts and Streamers • Politics • Programming • Reading, Writing, and Literature • Religion and Spirituality • Science • Tabletop Games • Technology • Travel •

Virupaksha Review: రివ్యూ: విరూపాక్ష‌

Virupaksha Review.. చిత్రం: విరూపాక్ష‌; నటీనటులు: సాయిధరమ్ తేజ్, సంయుక్త, ర‌వికృష్ణ‌, సోనియా సింగ్‌, అజ‌య్‌,బ్ర‌హ్మాజీ, సాయిచంద్‌, సునీల్‌, రాజీవ్ క‌న‌కాల, శ్యామ‌ల త‌దిత‌రులు; స్క్రీన్ ప్లే: సుకుమార్‌, ఛాయాగ్ర‌హ‌ణం: శ్యామ్ ద‌త్ సైనుద్దీన్‌, సంగీతం: బి.అజ‌నీష్ లోక్‌నాథ్‌; ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: శ్రీనాగేంద్ర తంగ‌ల, స‌మ‌ర్ప‌ణ‌: బాపినీడు; నిర్మాత‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌; సంస్థ‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్; ద‌ర్శ‌క‌త్వం: కార్తీక్ వ‌ర్మ దండు; విడుద‌ల‌: 21/04/2023 తెలుగులో రూపుదిద్దుకున్న మ‌రో పాన్ ఇండియా సినిమాగా విడుద‌ల‌కి ముందే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించిన చిత్రం.. ‘విరూపాక్ష‌’ (Virupaksha). అన్ని భాష‌ల్లోనూ ఒకేసారి విడుద‌ల కాక‌పోయినా.. మంచి ప్ర‌చారాన్ని మాత్రం సొంతం చేసుకొంది. సాయిధ‌ర‌మ్ తేజ్ (Saidharam Tej) ప్ర‌మాదం నుంచి కోలుకున్నాక చేసిన సినిమా ఇది. అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ స్క్రీన్‌ప్లే స‌మ‌కూర్చగా.. ఆయ‌న శిష్యుడు కార్తీక్ వ‌ర్మ దీన్ని తెర‌కెక్కించారు. ప్ర‌చార చిత్రాల‌తో ఆస‌క్తిని రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం (Virupaksha Review). క‌థేంటంటే: రుద్ర‌వ‌నం అనే ఊరి చుట్టూ సాగే క‌థ ఇది. చేత‌బ‌డి చేస్తూ చిన్న పిల్ల‌ల మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌వుతున్నారంటూ ఆ ఊరికి వ‌చ్చిన ఓ జంట‌ని స‌జీవ ద‌హ‌నం చేస్తారు గ్రామ‌స్థులు. వారు మంట‌ల్లో కాలిపోతూ పుష్క‌ర కాలం త‌ర్వాత ఈ ఊరు వ‌ల్ల‌కాడు అయిపోతుంద‌ని శపిస్తారు. అందుకు త‌గ్గ‌ట్టే స‌రిగ్గా ప‌న్నెండేళ్ల త‌ర్వాత ఆ ఊళ్లో వ‌రుసగా మ‌ర‌ణాలు సంభ‌విస్తాయి. దాంతో గ్రామాన్ని అష్ట‌దిగ్బంధ‌నం చేయాల‌ని తీర్మానిస్తారు పెద్ద‌లు. కొన్ని రోజుల‌పాటు అక్కడి జ‌నాలు బ‌...