Www eenadu net

  1. About Eenadu
  2. ఈనాడు : Eenadu Telugu News Paper
  3. Latest Telugu News
  4. Eenadu
  5. ap 10th results


Download: Www eenadu net
Size: 49.24 MB

About Eenadu

Eenadu History People's VOICE - speaking with every SUNRISE Before Eenadu and after Eenadu. Two phases in language news publishing. Eenadu was born out of an inherent need of Telugus for a newspaper in their own language - best reflecting their nuances, their concerns, their views. Today the newspaper of the telegus is Eenadu. More households in the state of Andhra Pradesh wake up to the Eenadu than any other news daily. The heart and soul of Andhra Pradesh, it enjoys a circulation of 16,56,933 copies (ABC Jan - Jun 2019) per day and is published simultaneously from 23 printing centers. Making it one of the largest circulated newspaper in the country. Awake, arise, history is at your doorstep! On 10th August 1974, it all began. Eenadu was launched in Visakhapatnam and a new chapter in newspaper publishing and journalism was heralded in. It was a moment etched forever in memory, for the Telugus. Telugu and Telugus are dear to us Eenadu was conceived for Telugus. A newspaper which provided the latest news and best reflected their needs. From the first day to now, for Telugus there are two distinct phases in their lives - before Eenadu and after Eenadu. Early come, early read, early Eenadu Before the first rays of the sun kissed the night away, Eenadu was there. Telugu newspaper readers in Visakhapatnam and the neighboring districts got the latest news, the earliest..... The Common man, Eenadu's uncommon focus The common man is Eenadu's hero. His news, his needs are paramount...

ఈనాడు : Eenadu Telugu News Paper

గమనిక:ఈనాడు ఈ-పేపర్‌లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

Latest Telugu News

జయహో భారత్‌ భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా, ఐరోపాల్లోని విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు(ఎఫ్‌పీఐ) అత్యంత ఆశావహంగా ఉన్నారు. అమెరికా, ఐరోపాలకు చెందిన 50 మంది విదేశీ పోర్టుఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐ)తో సమావేశం జరిపిన స్విస్‌ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ గురువారం విడుదల చేసిన తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం- శ్రీ రాఘవేంద్రస్వామివారి మఠం వెలుగొందుతోంది. రాఘవేంద్రస్వామి జీవసమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం 10వేలమందికి పైగా భక్తులు.. ... కిట్లలో ఏమిటీ కిటుకు? పాఠశాల విద్యాశాఖ అస్తవ్యస్త నిర్ణయాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని, రూ.కోట్లలో ప్రజాధనం వృథా అయిందని రాష్ట్ర ఆడిట్‌ విభాగం నిగ్గుతేల్చింది. రూ.100 కోట్లు దాటిన ఏ టెండరునైనా జ్యుడిషియల్‌ ప్రివ్యూకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు... రూ.750 కోట్ల అంచనా వ్యయంతో ట్యాబ్‌లు కొనేందుకు ఉద్దేశించిన టెండర్లను ఎందుకు పంపలేదని ప్రశ్నించింది. ఉమ్మడి స్మృతికి ఆటంకమేమిటి? చట్టం ఎదుట అందరూ సమానమేనన్నది సహజ న్యాయ సూత్రం. భారత రాజ్యాంగం దృష్టిలో ఒకరు ఎక్కువా కాదు, మరొకరు తక్కువా కాదు. దేశంలో భిన్న మతాలవారికి వేర్వేరు చట్టాలు అమలవుతుంటే- సమానత్వానికి అర్థమేమిటి? కుల మత దుర్విచక్షణలకు తావన్నదే లేకుండా భారతీయులందరికీ సమన్యాయ ఫలాలు అందాలన్న రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్ష వాస్తవంలో కొల్లబోతోంది. వాణిజ్యలోటును నియంత్రిస్తేనే... స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత్‌లో 75శాతం ప్రజలు సాగుపైనే ఆధారపడి జీవించేవారు. తరవాత కొంతమేరకు పారిశ్రామిక...

Eenadu

Front page of Eenadu, 2020 Type Daily Format Owner(s) Publisher Editor-in-chief M.Nageswara Rao (Andhra Pradesh, Karnataka, New Delhi editions) D.N. Prasad (Telangana edition) Founded 1974 ;49years ago ( 1974), Language Headquarters 1,614,105 Website .eenadu .net Eenadu ( transl. Today/This Land) It was founded by Name [ ] Eenadu is a History [ ] Early days in Visakhapatnam [ ] Eenadu was launched from Initially, the circulation of Eenadu was limited. When launched in the city of Eenadu found itself struggling to become a daily publication among publication. However, it was popular in certain regions and rivalry was still an issue. Eenadu hired a new set of directors to be part of its key decision and management group which drove it towards what it is today: the most highly circulated newspaper in the region. Expansion to other regions [ ] Eenadu began with a print order of 4,000 copies, composed by hand and produced using a second-hand printing press. But by the time it was admitted into the Eenadu surpassed Andhra Prabha 's circulation and, by 1995, two other rivals Udayam folded, leaving Eenadu with over seventy-five percent of the audited circulation of Telugu dailies. When Eenadu expanded to Eenadu to spread over larger areas beyond only the main cities. Earlier, it was difficult to manage even the three editions of the 1970s (the Visakhapatnam, Vijayawada and Hyderabad editions) because the only communication facilities available to the publication at the time were t...

ap 10th results

P - PASS, *P - SUPPLEMENTARY PASS, F - FAIL, *F - SUPPLEMENTARY FAIL A - ABSENT, W - WITHHELD, M - MALPRACTICE, N - NOT REGISTERED Grade A: Greater Than or Equal to 75% Grade B: Greater Than or Equal to 60% And Less than 75% Grade C: Greater Than or Equal to 50% And Less than 60% Grade D: Greater Than or Equal to 35% And Less than 50% © 2023 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved. For General Information & Queries contact [email protected] Disclaimer : eenadu.net is not responsible for any inadvertent error that may have crept in the results being published on NET. The results published on net are for the immediate information to the examinees. This does not constitute to be a legal document. While all efforts have been made to make the informat ion available on this website as authentic as possible,eenadu or any staff persons will not be responsible for any loss to persons caused by any shortcoming, defect or inaccuracy in the information available on website.

Tags: Www eenadu net